క్రీస్తు సంఘం వెలుపల ఒక వ్యక్తి రక్షించబడగలరా?

      క్రీస్తు సంఘం వెలుపల రక్షణ ఉందా?

మూల వాక్యం: 1 కొరి 12:12-14

I. క్రీస్తు శరీరమే సంఘము

  • A. క్రీస్తే శరీరమునకు రక్షకుడు
    ఎఫె 5:23
  • B. సంఘమే ఆయన శరీరము, సంపూర్ణత
    ఎఫె 1:22-23
  • C. క్రీస్తు సంఘమును ప్రేమించి అర్పించెను
    ఎఫె 5:25

II. సంఘంలోకి ఎలా ప్రవేశించాలి?

  • A. ఒకే శరీరములోనికి బాప్తిస్మము ద్వారా
    1 కొరి 12:12-13
  • B. మనము క్రీస్తు శరీరములోని అవయవములము
    1 కొరి 12:27
  • C. నీటి స్నానముచేత పవిత్రపరచబడితిమి
    ఎఫె 5:26

III. బాప్తిస్మము రక్షణకొరకు అవసరం

  • A. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును
    మార్కు 16:16
  • B. పాపక్షమాపణకొరకు బాప్తిస్మము
    అపొ 2:38; అపొ 22:16
  • C. బాప్తిస్మము ఇప్పుడు రక్షించుచున్నది
    1 పేతు 3:21; కొల 2:14

IV. రాజ్యంలో ప్రవేశము

  • A. నీటిచేత ఆత్మచేత జన్మించవలెను
    యోహా 3:3-5
  • B. క్రీస్తు తన సంఘమును కట్టెను
    మత్త 16:18; యోహా 18:36
  • C. బాప్తిస్మము పొందినవారు సంఘమునకు చేర్చబడిరి
    అపొ 2:38-41,47
  • D. సమస్త ఆశీర్వాదములు క్రీస్తులోనే ఉన్నవి
    కొల 1:17-19

ముగింపు

  • పాపక్షమాపణకొరకు బాప్తిస్మము పొంది, ప్రభువు సంఘములో చేర్చబడాలి
    అపొ 2:38; అపొ 22:16; అపొ 2:47; 1 కొరి 12:13

కామెంట్‌లు