భక్తిహీనతను లోకసంబంధమైన దురాశను తిరస్కరించడం

భక్తిహీనతను లోకసంబంధమైన దురాశను తిరస్కరించడం (PART -1)

మూల వాక్యం: తీతు 2:11-12

I. క్రైస్తవులు “పిలువబడినవారు”

  • A. సువార్త ద్వారా పిలువబడినవారు
    2థెస్స 2:14; కొలొ 1:13
  • B. దేవుని బిడ్డలు లోకానికి చెందినవారు కాదు
    గల 6:14; ఫిలి 3:20

II. భక్తిహీనత నిర్వచనాలు

  • A. దేవుని నిరాకరించడం, అవిశ్వాస జీవితం
    తీతు 2:12; ఆదికాండము 3:1-6
  • B. విగ్రహారాధన మరియు దేవుని మహిమ దొంగిలింపు
    నిర్గమ 32:1-6; అపో 12:21-23

III. లోకసంబంధమైన దురాశ నిర్వచనాలు

  • A. నిషేధిత కోరికలు, శరీర సంబంధ ఆశలు
    1యోహా 2:15; 2సమూ 11:1-5
  • B. ధన దురాశ మరియు అబద్ధపు ఆశలు
    2రాజులు 5:20-24; అపో 5:1-11

ముగింపు: భక్తిహీనతను తిరస్కరించి నీతిగా జీవించాలి. దేవుని పిల్లలమైన మనము లోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి (తీతు 2:12).

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు