కరుణ లేకపోవడం
కరుణ లేకపోవడం
ఆధార వాక్యము: 1 పేతురు 3:8-9
I. యేసు జీవితంలో కరుణ (మాదిరి)
- A. జనసమూహములను చూచి కనికరపడుట. మత్తయి 14:14; మార్కు 6:34
- B. రోగులను, బాధితులను కనికరించి స్వస్థపరచుట. మత్తయి 20:34; మార్కు 1:41; లూకా 7:13
II. పరిసయ్యుడు మరియు సుంకరి (హృదయ కాఠిన్యము)
- A. వినయము గలవాడే దేవుని ఎదుట నీతిమంతుడగుట. లూకా 18:9-14
- B. తగిన మితిగా ఎంచుకొనుచు హృదయపూర్వకముగా సేవచేయుట. రోమా 12:3; ఎఫెసీయులు 6:5-7
III. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ (తీర్పు తీర్చుట కరుణ కాదు)
- A. పాపమును ఖండించుచునే క్షమాపణ అనుగ్రహించుట. యోహాను 8:1-11
- B. మానవాళి పాపస్థితి మరియు ఆత్మ నష్టము. మత్తయి 16:26; రోమా 3:23; 6:23
IV. ఎండిపోయిన చేయి గల వ్యక్తి (ధర్మశాస్త్రము కంటే కరుణ శ్రేష్ఠము)
- A. విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమని నిరూపించుట. మార్కు 3:1-5
- B. విసుకక నిరంతరము మేలుచేయుట. గలతీయులు 6:9
V. పాపిష్ఠురాలైన స్త్రీ మరియు గ్రుడ్డివాడు (కరుణ పొందినవారి అనుభవం)
- A. క్షమాపణ పొంది క్రీస్తును అమితముగా ప్రేమించుట. లూకా 7:36-50; ఎఫెసీయులు 1:7
- B. దేవుని క్రియల ప్రత్యక్షత మరియు పరిసయ్యుల అనాదరణ. యోహాను 9:1-5, 24-34
- C. దొరికిన అవకాశమును బట్టి అందరికి మేలుచేయుట. గలతీయులు 6:10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి