దేవుని వాక్కుల వలె మాట్లాడండి"

       దేవుని వాక్కుల వలె మాట్లాడండి

ఆధార వాక్యము: 1 పేతు 4:11

I. పరిచయం

  • A. దేవుని వాక్కులవలె మాట్లాడాలి. 1 పేతు 4:11

II. దేవుని వాక్కుల వలె ఎందుకు మాట్లాడాలి?

  • A. దైవ వాక్యము నిత్యము, సత్యము. 
  •  రోమా 3:4; యోహా 17:17; మత్త 24:35
  • B. క్రీస్తు ద్వారా సంపూర్ణ వాక్యము బయలుపరచబడెను. 
  •  మత్త 17:5; హెబ్రీ 1:2; యోహా 12:49; 2 తిమో 3:16-17; 2 పేతు 1:3
  • C. వాక్యమును పరీక్షించి, రక్షణ సువార్తనే గైకొనాలి. ఫిలి 3:16; 1 థెస్స 5:21; గలతీ 1:8-9; రోమా 1:16; యోహా 12:48

III. మనం ఏమి చేయాలి?

  • A. సత్యమును ప్రేమించి, దానిలోనే నిలబడాలి. యోహా 8:31-32; 2 థెస్స 2:10-12; సామె 23:23
  • B. ప్రతిరోజూ జాగ్రత్తగా లేఖనములు పరిశోధించాలి. యోహా 5:39; అపొ 17:10-12; 2 తిమో 2:15; లూకా 4:4
  • C. దేవుడు చెప్పిన సంపూర్ణ సత్యమునే బోధించాలి. 
  •  అపొ 20:32; 20:26-27; 1 పేతు 4:11; 1 రాజు 22:14; యూదా 3

IV. యేసు పరిమితులు (ఆత్మీయ క్రమశిక్షణ)

  • A. సత్యసువార్తను ప్రకటించుటకు అధికారమిచ్చెను. మత్త 28:18-20
  • B. పరిశుద్ధాత్మ ద్వారా సత్యమును జ్ఞాపకము చేసెను. 
  •  యోహా 14:26; 16:13
  • C. వేరొక సువార్తకు తావియ్యక నమ్మకస్తులకే అప్పగించాలి. 
  •  2 తిమో 2:1-2; గలతీ 1:8-9

V. ముగింపు

  • A. మన సొంత మాటలు కాక, దేవుని వాక్కులనే ప్రకటిస్తూ సాక్షులుగా జీవిద్దాం. 
  •  1 పేతు 4:11; యోహా 8:32

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు