బైబిల్ యొక్క అధికారము

             బైబిల్ యొక్క అధికారము

ఆధారం: 1కొరి 4:6

పరిచయం: దేవుని వాక్యము సంపూర్ణ అధికారముతో మనకు మార్గదర్శకము.

A. వ్రాసిన దాని స్వభావం — దేవుని ఆజ్ఞలైన లేఖనములు

  • ప్రభువుయొక్క ఆజ్ఞలు
    1కొరి 14:37; నిర్గమ 20
  • పరిశుద్ధ లేఖనములు
    2పేతు 3:16
  • దైవావేశమువలన కలిగిన వాక్యము
    2తిమో 3:16-17

B. వ్రాసిన దానికి మించి వెళ్ళడం వల్ల ప్రభావాలు — అవిధేయత, పాపం, మరణం

  • ఉజ్జా మరణము
    2సమూ 6:1-9
  • బోధను మీరకూడదు
    2యోహా 9-11
  • విశ్వాసము లేకపోవుట పాపము
    హెబ్రీ 11:6; రోమా 10:17; 14:23
  • పాపము ఇచ్చు మరణము
    రోమా 6:23; యెషా 59:1-2
  • క్రీస్తుకే సర్వాధికారము
    మత్త 28:18; కొల 3:17; లూకా 10:17

C. వ్రాసిన దానిని మీరకుండా ఉంటే ప్రతిఫలాలు — విధేయత, ఐక్యత, రక్షణ

  • హిజ్కియా విధేయత
    2రాజులు 18:1-6
  • ఆత్మీయ ఐక్యత
    ఆమో 3:3; యోహా 17:20-21; 1కొరి 1:10
  • వాక్యమే తీర్పు
    యోహా 12:48
  • వాక్యమును కలుపకూడదు, తీసివేయకూడదు
    సామె 30:5-6; ద్వితీ 4:2
  • తండ్రి చిత్తము చేయువాడే రక్షణ పొందును
    మత్త 7:21-23; ప్రక 22:18-19

ముగింపు: బైబిల్ వాక్యమే సంపూర్ణ అధికారము; దానిని మీరకుండా విధేయతతో జీవించాలి.

కామెంట్‌లు