పారిపోవు, అనుసరించు మరియు పోరాడు

పారిపోవు, అనుసరించు మరియు పోరాడు

మూల వాక్యం: 1తిమో 6:6-11 - సంతోషసహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది

I. పౌలు తిమోతికి తండ్రి వలె ప్రవర్తించాడు

  • A. తిమోతి పౌలుకు ఆత్మీయ కుమారుడు
    1తిమో 1:2; 2తిమో 1:2
  • B. కుమారునిపై పౌలున్న ఆత్మీయ ప్రేమ
    2తిమో 1:2

II. క్రైస్తవులు పారిపోవాల్సిన విషయాలు

  • A. ధనపేక్ష, యౌవన ఇచ్ఛలు, అబద్ధ బోధనలు
    1తిమో 6:9-11; 2తిమో 2:22; 1తిమో 6:3-5
  • B. వ్యభిచారం, విగ్రహారాధన నుండి పారిపోవాలి
    1కొరి 6:18; మత్త 5:27-28; 1కొరి 10:14; ఆది 39:7-12
  • C. పాప స్నేహం మరియు లోకాశలకు దూరంగా ఉండాలి
    యాకో 4:4; 1యోహా 2:15-17; సామె 4:14-15

III. క్రైస్తవులు అనుసరించాల్సిన విషయాలు

  • A. నీతి, విశ్వాసం, ప్రేమను అనుసరించాలి
    కీర్త 119:172; 1యోహా 3:7; హెబ్రీ 11:1,6; 1కొరి 13:1-8; 1యోహా 4:8
  • B. క్రీస్తు మాదిరిగా నడవాలి
    1కొరి 11:1-2; 1పేతు 2:21; యోహా 8:12
  • C. దేవుని వాక్యము మరియు ప్రార్థనలో ఎదగాలి
    రోమా 10:17; 1కొరి 2:5; కొలొ 3:14; 1థెస్స 5:17

IV. క్రైస్తవులు పోరాడవలసిన విషయాలు

  • A. విశ్వాసపు మంచి పోరాటము
    1తిమో 6:12; 2తిమో 4:7
  • B. సాతాను ఎదిరించి నిలవాలి
    ఎఫె 6:12-13; 1పేతు 5:8-9; యాకో 4:7
  • C. దేవుని సత్యం కొరకు నిలబడాలి
    యూదా 1:3; ఫిలి 1:27; 2కొరి 10:4-5

V. ముగింపు

  • A. లోక ఆశల నుండి పారిపోవాలి
  • B. దైవిక గుణాలను అనుసరించాలి
  • C. విశ్వాసపు మంచి పోరాటాన్ని ధైర్యంగా పోరాడాలి
  • D. అప్పుడే దైవభక్తి గొప్పలాభసాధనమై యుంటుంది
    1తిమో 6:6

A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు