గుర్తుంచుకో మర్చిపోవద్దు
📖 *గుర్తుంచుకో — మర్చిపోవద్దు*
📍 యాకో 1:22-25 — "వాక్యము చేయువారై యుండుడి"
━━━━━━━━━━━━━━
🔹 *I. మీరు విన్నదాన్ని గుర్తుంచుకోండి*
📖 రోమా 10:17 _ వినుటవలన విశ్వాసము కలుగును
📖 యాకో 1:22-25 _ వాక్యమును ఆచరించువాడు ధన్యుడు
📖 రోమా 1:16 _ సువార్త రక్షణకు దేవునిశక్తి
━━━━━━━━━━━━━━
🔹 *II. వ్యక్తిగత అధ్యయనం అవసరం*
📖 2 తిమో 2:15 _ యోగ్యునిగా కనబరచుకొనుటకు అభ్యసించుము
📖 1 తిమో 4:13 _ చదువుటయందు బోధించుటయందు లగ్నమైయుండుము
📖 ఎఫె 5:17 _ ప్రభువుచిత్తము గ్రహించుకొనుడి ఏమిటో
📖 ఎఫె 3:3-4 _ చదివినయెడల క్రీస్తుమర్మము తెలియును
━━━━━━━━━━━━━━
🔹 *III. పాత మనిషిని విడిచిపెట్టాలి*
📖 రోమా 12:1-2 మనస్సుమారి రూపాంతరము పొందుడి
📖 రోమా 6:3-6 _ క్రీస్తుతో కూడ నూతనజీవము
📖 1 యోహా 2:15-17 _ లోకమును ప్రేమింపకుడి దానిని
━━━━━━━━━━━━━━
🔹 *IV. బలంగా నిలబడాలి*
📖 ప్రక 3:15-16 _ నులివెచ్చగా ఉండకుము కక్కివేసెదను
📖 2 పేతు 1:10 పిలుపును ఏర్పాటును స్థిరపరచుకొనుడి
📖 హెబ్రీ 10:24-25 పరస్పరము పురికొల్పుడి కూడుకొనుట మానకుడి
━━━━━━━━━━━━━━
🔹 *ముగింపు*
📖 యాకో 1:22 _ వాక్యము చేయువారై యుండుడి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి