ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయి

   ఎందుకు ఈ విషయాలు రాయబడ్డాయి

మూల వాక్యం: 1 యోహా 5:13

ముఖ్య భావము: "దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచువారైన మీకు నిత్యజీవము కలదని తెలిసికొనునట్లు."

I. ఆనందానికి మూలాన్ని ఇవ్వుటకు

  • A. సంపూర్ణమైన సంతోషమును పొందుటకు
    1 యోహా 1:4; యోహా 13:16-17
  • B. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి ధన్యులగుటకు
    సామె 29:18

II. శుద్ధమైన జీవితము గడపుటకు

  • A. పాపము చేయకుండ జీవించుటకు
    1 యోహా 2:1-2; హెబ్రీ 2:9; 2 కొరి 5:21
  • B. పాపక్షమాపణ యొక్క నిశ్చయతను పొందుటకు
    1 యోహా 2:12

III. సత్యాన్ని తెలుసుకొనుటకు

  • A. దేవుని వాక్యమే సత్యమని గ్రహించుటకు
    1 యోహా 2:21; యోహా 8:32; యోహా 17:17
  • B. సత్యములో నడిచేవారమని తెలిసికొనుటకు
    1 యోహా 3:18-19

IV. నిత్యజీవము కలదని తెలిసికొనుటకు

  • A. జీవితము తాత్కాలికమని గుర్తించి సిద్ధపడాలి
    1 యోహా 5:13; యాకో 4:13-14; సామె 27:1; హెబ్రీ 9:27
  • B. క్రీస్తును ఎరిగి నిత్యజీవ నిరీక్షణలో నిలవాలి
    1 యోహా 2:3-5; 2 తిమో 1:12; 2 తిమో 4:6-8

ఆత్మీయ ప్రశ్న

దేవుని వాక్యమును విశ్వసించి, విధేయతతో నడుస్తూ, నీకు నిత్యజీవము కలదని నిశ్చయముగా చెప్పగలవా?

కామెంట్‌లు