నిన్ను విడువను ఎడబాయను

           నిన్ను విడువను, ఎడబాయను

పాఠ్యభాగము: యెహోషువ 1:1-9

ప్రధాన భావము: దేవుడు తన వాక్యానికి విధేయులైన వారిని ఎన్నడూ విడువడు, ఎడబాయడు.

I. దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటాడు

  • A) దేవుడు విడువనని చేసిన వాగ్దానము
    యెహోషువ 1:5; హెబ్రీయులు 13:5; మత్తయి 28:20
  • B) పూర్వ సేవకులతో ఉన్నట్లే నేడు మనతోనూ ఉంటాడు
    2 తిమోతి 4:6-8

II. దేవుడు మనతో ఉన్నందున ధైర్యంగా ఉండాలి

  • A) భయపడక ధైర్యముగా నిలబడాలి
    యెహోషువ 1:6; 2 రాజులు 6:14-16
  • B) సత్యము కొరకు ధైర్యంగా సాక్ష్యమివ్వాలి
    అపొస్తలుల కార్యములు 5:27-29; 7:55; 2 తిమోతి 4:17

III. దేవుని సన్నిధిలో నిలిచే మార్గము

  • A) దేవుని వాక్యమునకు విధేయులై జీవించాలి
    యెహోషువ 1:7; మత్తయి 7:21-23; యోహాను 10:27-28
  • B) దేవుని వాక్యాన్ని ధ్యానించి అభ్యసించాలి
    యెహోషువ 1:8; కీర్తనలు 1; 2 పేతురు 3:18; 2 తిమోతి 2:15

ముగింపు: దేవుని వాక్యములో నిలిచి ధైర్యంగా నడిచినవారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు.

🎯 ఆత్మీయ ప్రశ్న:
దేవుని "నిన్ను విడువను, ఎడబాయను" అనే వాగ్దానాన్ని విశ్వసించి ఆయన వాక్యములో నడుస్తున్నానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు