క్రైస్తవుడిగా ఉండటం అంటే ఏమిటి ?

               క్రైస్తవుడు అంటే ఎవరు?

ఆధార వాక్యము: అపొ 11:26

I. క్రైస్తవులకు గల ఆత్మీయ నామములు

  • A. సహోదరులు, శిష్యులు మరియు విశ్వాసులు. అపొ 5:14; 9:26; 11:29; 15:1, 23; 1 కొరిం 7:12
  • B. దేవునిచే పిలువబడిన పరిశుద్ధులు. రోమా 8:27; 15:25

II. పాపము నుండి రక్షించబడుట

  • A. సువార్తకు లోబడి రక్షణ పొందుట. మార్కు 16:15-16; లూకా 24:47
  • B. క్రీస్తు సంఘములో చేర్చబడుట. అపొ 2:17-47

III. దేవునితో నూతన సంబంధము

  • A. దేవుని కుమారులు, కుమార్తెలగుట. 2 కొరిం 6:18; రోమా 8:16-17; గల 3:26-27
  • B. తండ్రితో సహవాసము, ఆయన సంరక్షణ. 1 కొరిం 1:9; 1 యోహా 1:3; 1 పేతు 5:6-7

IV. క్రీస్తునందు నూతన జీవితము

  • A. నూతన జన్మ మరియు నీతిని ధరించుట. యోహా 3:3-5; 2 కొరిం 5:17; ఎఫె 4:24
  • B. పాపమునకు చనిపోయి విముక్తి పొందుట. రోమా 6:3-6, 11, 17-18
  • C. పరలోక నిరీక్షణ కలిగియుండుట. కొలొ 1:5; 1 పేతు 1:3-4

V. ఆనందము, శాంతి, పరలోక భాగ్యము

  • A. మహిమ గల దేవుని ఆత్మను పొందుట. 1 పేతు 4:14
  • B. పరలోక గృహమునకై సిద్ధపడుట. యోహా 14:1-3; 1 పేతు 1:3-4; 4:13

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేకుండా జీవించుట. రోమా 8:1; 2 కొరిం 6:2; ఎఫె 1:3

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు