పరిశుద్ధులై ఉండండి"

               పరిశుద్ధులై ఉండండి

ఆధార వాక్యము: 1 పేతురు 1:13-16

I. పరిచయము

  • A. దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:13-16

II. పరిశుద్ధత అంటే ఏమిటి?

  • A. లోక భ్రష్టత విడిచిపెట్టుట. 2 పేతురు 1:4
  • B. నడవడికలో పరిశుద్ధులై ఉండుట. 1 పేతురు 1:15-16

III. దేవుడు పిలిచిన ప్రజలు

  • A. పరిశుద్ధమైన పిలుపు. 2 తిమోతి 1:8-11; 2 థెస్సలొనీకయులకు 2:14; 1 థెస్సలొనీకయులకు 4:7
  • B. చీకటి నుండి వెలుగులోనికి వచ్చుట. 1 పేతురు 2:9
  • C. లోకానికి చెందనివారై ఉండుట. యోహాను 15:19; 17:14-17

IV. క్రైస్తవుల జీవితం

  • A. శరీరమును దేవుని మందిరముగా సమర్పించుట. 1 కొరింథీయులకు 3:16-17; రోమీయులకు 12:1-2
  • B. నిందలేని పరిశుద్ధ సంఘముగా నిలబడుట. కొలస్సయులు 1:21-22; ఎఫెసీయులకు 5:25-27; 1 పేతురు 2:5,9
  • C. లోక ప్రేమను విడిచి పరిశుద్ధతను అనుసరించుట. 1 యోహాను 2:15-17; 2 కొరింథీయులకు 7:1; హెబ్రీయులకు 12:14; 1 థెస్సలొనీక 3:12-13; రోమీయులకు 6:19-22; కొలస్సయులు 3:12-13; హెబ్రీయులకు 3:1-2

V. ముగింపు

  • A. పిలిచిన వాని పోలికగా పరిశుద్ధులమై జీవిద్దాం. 1 పేతురు 1:15-16

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు