క్రైస్తవులు పవిత్రంగా జీవించుటకు పిలువబడ్డారు
క్రైస్తవులు పవిత్రంగా జీవించుటకు పిలువబడ్డారు
ఆధార వాక్యము: 1 పేతు 1:13-16
I. క్రైస్తవులు పవిత్రులుగా ఉండాలి
- A. దేవుని పవిత్ర పిలుపు. 1 పేతు 1:15-16
- B. లోకము నుండి వేరుగా ఉండుట. 2 కొరిం 6:17
- C. క్రీస్తును అనుకరించి జీవించుట. 1 పేతు 1:15-16; హెబ్రీ 7:26
II. లోకమునకు భిన్నముగా ఉండుట
- A. క్రీస్తులో నూతన సృష్టి. 2 కొరిం 5:17; 2 పేతు 1:6; తీతు 2:11-12
- B. క్రీస్తును హృదయమందు ప్రతిష్టించుట. 1 పేతు 3:15
- C. దైవిక ఆలోచనలు కలిగియుండుట. కొలొ 3:2
III. పవిత్రత కొరకు కలిసి పనిచేయుట
- A. ప్రేమతో సేవ చేసుకొనుట. గల 5:13; రోమా 12:10
- B. ఒకరినొకరు ఓదార్చి పురికొల్పుకొనుట. 1 థెస్స 4:18; హెబ్రీ 10:25
- C. పరిచర్యలో పాలుపంచుకొనుట. ఎఫె 4:16
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి