యెరికో పతనం"

                      యెరికో పతనం

మూల వాక్యము: హెబ్రీయులకు 11:30

పరిచయం: యెరికో పతనం విశ్వాసము, విధేయత మరియు దేవుని శక్తికి గొప్ప సాక్ష్యము.

I. యెరికో విజయానికి దేవుని ప్రణాళిక

  • A. దేవుడు ముందుగానే వాగ్దానము చేసి తన ప్రణాళికను నెరవేర్చాడు
    ఆది 15:7; సంఖ్య 14:33-34; యెహో 6:1
  • B. దేవుడు చెప్పిన విధంగా నడిచినప్పుడు విజయం లభించింది
    యెహో 6:2-3,10; యెహో 6:4,13,20

II. విశ్వాసము మరియు విధేయత యొక్క శక్తి

  • A. దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఉన్నతమైనవి
    యెష 55:8-9; కీర్త 19:7-10; హెబ్రీ 11:30
  • B. కృపతో రక్షింపబడి క్రియలతో విశ్వాసమును కనపరచాలి
    ఎఫె 2:8-9; యాకో 2:14-26

III. నేటి విశ్వాసులకు పాఠాలు

  • A. సువార్తను ప్రకటించి దేవుని వాగ్దానములపై ​​నిలకడగా ఉండాలి
    రోమా 1:16; మార్కు 16:15; హెబ్రీ 6:11-18
  • B. అవిధేయతకు తీర్పు, సహనముతో విజయము
    సంఖ్య 14:36-37; హెబ్రీ 10:36; రోమా 15:4

ముగింపు: విశ్వాసముతో దేవుని ఆజ్ఞలకు విధేయులైతే ఆయన వాగ్దానములు తప్పక నెరవేరును.

ఆత్మీయ ప్రశ్న: యెరికో గోడలు కూలినట్లే, మీరు కూడా విశ్వాసముతో దేవుని వాక్యానికి పూర్తిగా విధేయత చూపుతున్నారా?

కామెంట్‌లు