వాక్యంతో మనం ఏమి చేయాలి?
వాక్యంతో మనం ఏమి చేయాలి?
ఆధారం: కీర్త 119:41-48
నీ వాక్యముచొప్పున రక్షణ దయచేయుము.
I. దాని ద్వారా రక్షించబడాలి
- A. వాక్యము ఆత్మలను రక్షించు శక్తి
కీర్త 119:41, యాకో 1:21, 2థెస్స 2:10
II. దానిని విశ్వసించాలి
- A. దేవుని వాక్యమును నమ్ముకోవాలి
కీర్త 119:42, సామె 3:5, యిర్మీ 17:5
III. దానియందు ఆశపెట్టుకోవాలి
- A. న్యాయవిధుల మీద నిరీక్షణ కలిగియుండాలి
కీర్త 119:43, 1పేతు 1:3, 1పేతు 3:15
IV. దానిని అనుసరించాలి
- A. ధర్మశాస్త్రమును నిత్యము అనుసరించాలి
కీర్త 119:44, సామె 3:17
V. దానిని వెతకాలి
- A. వాక్య విధులను వెదకి స్వాతంత్ర్యము పొందాలి
కీర్త 119:45, యోహా 8:32, గల 5:6
VI. ఎత్తైన ప్రదేశాలలో మాట్లాడాలి
- A. రాజుల ఎదుట సాక్ష్యమివ్వాలి
కీర్త 119:46, మత్త 10:18
VII. దానిలో ఆనందించాలి
- A. ఆజ్ఞలయందు సంతోషించి దేవుని చిత్తము చేయాలి
కీర్త 119:47, కీర్త 37:4, యోహా 4:32-34
VIII. దానిని గౌరవించాలి
- A. కట్టడలను ధ్యానించి దేవుని హెచ్చించాలి
కీర్త 119:48, ఆది 14:22
జ్ఞాపకం
వాక్యము ద్వారా రక్షింపబడి, నమ్మి, అనుసరించి, ఆనందించి జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: వాక్యము వినెదవా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి