మనుషుల హృదయాలు
మనుషుల హృదయాలు
ఆధార వాక్యము: మత్తయి 12:9-14
I. దేవుని వాక్యము హృదయమును బహిర్గతము చేయును
- A. అంతరంగమును బయల్పరచుట. సామెతలు 27:19
II. దావీదు మరియు సౌలు హృదయము
- A. ఆత్మ తొలగిన స్థితి. 1 సమూయేలు 16:14
- B. అసూయ, ద్వేషపూరిత హృదయము. 1 సమూయేలు 18:7-9; 19:1-2
- C. విశ్వాసము మరియు కరుణ. 1 సమూయేలు 18:10-15; 19:6-7
- D. శత్రువును తప్పించుట. 1 సమూయేలు 24:4-10; 26:7-9
III. యేసుక్రీస్తు మరియు పరిసయ్యుల హృదయాలు
- A. ఆత్మీయ అంధత్వము కలిగియుండుట. మత్తయి 13:13-15
- B. క్రీస్తును శోధించు చర్యలు. మత్తయి 9:32-35; 12:38-40; 19:1-3; మార్కు 7:1-5
- C. దైవిక మార్గమును బోధించుట. మత్తయి 5:20; 6:8
IV. నేడు మనకు పాఠాలు
- A. హెచ్చైన నీతి కలిగియుండుట. మత్తయి 5:20
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి