క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదాలు
క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదాలు
పాఠ్యభాగము: "ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను." — ఎఫెసీ 1:3
I. ముందుగా నిర్ణయించబడిన ఆశీర్వాదాలు
- A) పరిశుద్ధులుగా ఏర్పరచబడిన దేవుని సొత్తు (ఎఫెసీ 1:4; 1 పేతురు 2:4-10)
- B) దేవుని కుమారులుగా స్వీకరింపబడుట (ఎఫెసీ 1:5; గలతీ 3:26-29)
II. క్రీస్తులో లభించిన విమోచన
- A) రక్తమువలన పాపక్షమాపణ కలుగుట (ఎఫెసీ 1:7; అపొ 22:16; 1 యోహాను 1:7-9)
- B) విలువపెట్టి కొనబడిన ప్రజలు (1 కొరింథీ 6:19-20; తీతు 2:14)
- C) విమోచనకు ఆత్మముద్ర పొందుట (ఎఫెసీ 1:11-14; రోమా 8:22-25)
III. దేవుని శక్తి మరియు సమాధానము
- A) క్రీస్తు శరీరమైన సంఘము (ఎఫెసీ 1:20-23; ఎఫెసీ 2:1-3)
- B) కృపచేతనే రక్షింపబడి ఏకమగుట (ఎఫెసీ 2:4-22)
ముగింపు: ఈ ఆత్మీయ ఆశీర్వాదాలను కాపాడుకుంటూ, తీర్పుదినమున దేవునికి లెక్క అప్పగించుటకు సిద్ధపడదాం.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి