ఎంపిక చేసుకొనుట/ కోరుకొనుట
ఎంపిక చేసుకొనుట / కోరుకొనుట
ఆధారం: కొలొ 3:23
మన ఎంపికలు మన జీవితాన్ని మరియు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
I. లోతు చేసిన లోకసంబంధమైన ఎంపిక
- A. లోకమును కోరుకొని విడిపోయెను
ఆది 13:10-12, ఆది 14:11-12 - B. పాపపు పట్టణములో మనోవేదన
2పేతు 2:7-8, ఆది 19:1-11, ఆది 19:24-25 - C. అవిధేయత వలన నష్టము
ఆది 19:17, ఆది 19:26, ఆది 19:30-36
II. మన జీవితాన్ని ప్రభావితం చేసే ఎంపికలు
- A. స్నేహితుల ఎంపిక
సామె 17:17, సామె 12:26, 1కొరి 15:33
III. సరైన ఎంపికను ఎలా చేసుకోవాలి?
- A. దేవుని వద్ద జ్ఞానము అడుగుట
యాకో 1:5-8, సామె 11:14, సామె 12:15 - B. మార్గమును దేవునికి అప్పగించుట
కీర్త 37:5-6, కీర్త 37:23-26, కొలొ 3:23
జ్ఞాపకం
లోకసంబంధమైన ఎంపికలు నాశనము తెస్తాయి. దేవుని చిత్తముతో ఎంపిక చేసుకొందాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు చేస్తున్న ఎంపికలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి