మీ హృదయం కలవరపడనీయకుడి

        మీ హృదయం కలవరపడనీయకుడి

ఆధార వాక్యము: యోహాను 14:1

I. పరిచయం

  • A. లోకములో కలవరపడక దేవునియందు విశ్వాసముంచాలి. యోహాను 14:1

II. దేవుని యందు విశ్వాసము - పరలోక నివాసము

  • A. తండ్రి ఇంట నివాసములు కలవు. యోహాను 14:1-2
  • B. మనకొరకు స్థలము సిద్ధపరచబడుచున్నది. యోహాను 14:2
  • C. క్రీస్తు మనలను చేర్చుకొనడానికి తిరిగివచ్చును. యోహాను 14:3

III. క్రీస్తు పునరుత్థానము, రాకడ మరియు ఆదరణ

  • A. లేఖనముల ప్రకారము క్రీస్తు పునరుత్థానమాయెను. కీర్తనలు 2:7; 16:10; 20:8-9; 102:24
  • B. దేవుడు మన మధ్య నివాసము చేయును. లేవీయ 26:11-12; 2 కొరింథీ 6:16
  • C. ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడెను. యోహాను 14:15-17, 26; 14:3; అపో 1:8

IV. అపొస్తలులలో మరియు లోకంలో పరిశుద్ధాత్మ పరిచర్య

  • A. మనలను సర్వసత్యములోనికి నడిపించును. యోహాను 16:13; 1 కొరింథీ 2:10
  • B. వాక్యమును బోధించి, పాపమును ఒప్పించును. యోహాను 14:26; 16:8-11
  • C. శక్తినిచ్చి క్రీస్తుకు సాక్షులుగా నిలబెట్టును. యోహాను 14:27-28; అపో 1:8

V. క్రీస్తునందు విశ్వాసికి లభించు ఆత్మీయ ధన్యత

  • A. క్రీస్తు పునరుత్థానము ద్వారా రక్షణార్థమైన నీతి కలుగును. రోమా 1:3-4; 4:25; 1 కొరింథీ 15:20
  • B. బాప్తిస్మము ద్వారా క్రీస్తునందు నూతన జీవము నొందుదుము. గలతీ 2:20; 3:26-27; ఎఫెసీ 2:1, 17; కొలొస్స 1:27
  • C. దైవిక సమాధానముతో ఆత్మీయ నిరీక్షణ కలుగును. 1 థెస్సలొనీక 4:18; 1 యోహాను 3:2-3

VI. ముగింపు

  • A. ఇహలోక శ్రమలలో నిరాశపడక, పరలోక గృహముపై నిరీక్షణ ఉంచుదాం. యోహాను 14:1-3

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు