అవిశ్వాసం యొక్క చీకటి
అవిశ్వాసం యొక్క చీకటి
మూల వాక్యం: సంఖ్యా 14:1-5
I. పరిచయం
- A. ఇశ్రాయేలీయులు మోషే అహరోనులకు విరోధముగా సణుగిరి
సంఖ్యా 14:1-5 - B. యెహోషువ, కాలేబులు వెలుగులా ప్రకాశించిరి
సంఖ్యా 14:6-10
II. దేవుని వాగ్దానము
- A. కనాను దేశము, అబ్రాహాముతో నిబంధన
సంఖ్యా 14:8; ఆది 12:1-3,7; ఆది 13:15; ఆది 15:18; ఆది 17:8 - B. పరలోక దేశము, నిత్యజీవ వాగ్దానం
హెబ్రీ 11:8-10,13-16; యోహా 14:1-4; 2కొరి 12:4; ప్రకా 21:4,22-27; 1రాజు 10:7
III. దేవుని శక్తి
- A. విశ్వాసమే దేవునికి ఇష్టం
హెబ్రీ 11:6; 1యోహా 5:4-5; రోమా 8:31,37 - B. సంఘమును కొనెను, పోషించును
అపో 20:28; ఎఫె 5:25-29; అపో 5:39; మత్త 7:21-23
IV. దేవుని రక్షణ
- A. యెహోవా మనకు తోడైయున్నాడు
సంఖ్యా 14:9; యెహో 2:9-11 - B. శత్రువుల యుక్తులు, దేవుని సహాయం
యెహో 9:1-6; యెహో 10:1-5; అపో 22:22-29
ముగింపు: అవిశ్వాసం చీకటిని కలిగిస్తుంది, కానీ దేవుని వాగ్దానము, శక్తి, రక్షణ విశ్వాసులను వెలుగులో నడిపిస్తుంది. మనం యెహోషువ, కాలేబుల మాదిరిగా విశ్వాసముతో నిలవాలి.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి