చిక్కుకు పోవడం”

                  చిక్కుకు పోవడం

ఆధార వాక్యము: నిర్గ 14:3

I. పరిచయం

  • A. సాతాను తంత్రములలో చిక్కుకొనకుడి. 
  •  2 కొరిం 2:11; 2 తిమో 2:24-26

II. పాత చట్టంలో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలి

  • A. దాస్యపు కాడి క్రిందకు వెళ్ళకపోవుట. 
  •  గల 5:1-4
  • B. ధర్మశాస్త్ర చట్టమునకు లోబడగోరుట. 
  •  అపొ 15:7-21; గల 4:21
  • C. ధర్మశాస్త్రమునకు మనం లోబడినవారం కాము. రోమా 3:19; 6:14-15; 7:4, 6-7; గల 4:4; కొలొ 2:14-17
  • D. ఆదినుండి దేవుని చిత్తమును గ్రహించుట. మత్త 19:3-9; ఎఫె 2:14-16
  • E. క్రొత్తనిబంధన ఆరాధన ఆత్మీయమైనది. 
  •  రోమా 6:14; ఎఫె 5:19; కొలొ 2:14; 3:16; హెబ్రీ 10:9-10; 13:15

III. ఈ జీవిత విషయాలతో చిక్కుకోకూడదు

  • A. లోక జీవన వ్యాపారములలో పడకపోవుట.
  • 2 తిమో 2:3-4
  • B. ధనాపేక్ష అనే శోధనలో పడద్రోయును. 
  •  మత్త 16:26; లూకా 8:14; 1 తిమో 6:5-9
  • C. దొంగతనము మాని కష్టపడి పనిచేయుట. 
  •  ఎఫె 4:28
  • D. దేవుని రాజ్యమును మొదట వెదకుట. 
  •  సామె 1:7; మత్త 6:33; లూకా 8:13; హెబ్రీ 3:12
  • E. ఎవరికిని ఏమియు అప్పుపడకుండుట. 
  •  రోమా 13:8; ఎఫె 4:28

IV. ప్రపంచ కాలుష్యాలతో చిక్కుకోకూడదు

  • A. కల్మషములలో మరల చిక్కుకొనకుండుట. 
  •  2 పేతు 2:20-22
  • B. లోకముతో సమానము కాక జీవించుట. 
  •  రోమా 12:1-2; తీతు 2:11-14; యాకో 1:27
  • C. శరీర క్రియలను విసర్జించుట. 
  •  గల 5:19-21

V. ఇతరులు చిక్కుకొనే ప్రమాదకర విషయాలు

  • A. మతభేదములలో చిక్కుకొనవద్దు. 
  •  యోహా 17:20-21; రోమా 16:17-18
  • B. వివాహ బంధము పట్ల జాగ్రత్త వహించుట. మత్త 19:9
  • C. పాపమనే ఉరిలో చిక్కుకొనుట. 
  • కీర్త 9:15; సామె 5:22

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. సమస్తమైన పాపపు చిక్కుల నుండి తప్పించుకొని నడుచుట. నిర్గ 14:3

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు