రండి, చూడండి"

                       రండి, చూడండి" 
                      యోహాను 1:43-50

A.ఆయన జననం
1.ప్రవచించబడింది - యెషయా 7:14; 9:6,7
2.వాగ్దానం ఇచ్చినది - లూకా 1:31
3.బేత్లహేములో - లూకా 2:3-7
4.ప్రకటించబడింది - లూకా 2:8-16
5.గౌరవించబడింది - మత్తయి 2:7-12,16

B.ఆయన జీవితం
1.పేద తల్లిదండ్రుల కుమారుడు - లూకా 2:22-24;
   లేవీయ 12:8
2.యెరూషలేముకు వెళ్లినాడు - లూకా 2:42-52
3.చెక్క పని- మార్కు 6:3
4.బాప్తిస్మము పొందినాడు - మత్తయి 3:13-17
5.తనకున్న స్థలం లేదు - మత్తయి 8:20

C.ఆయన బోధనలు
1.దేవుని నుండి - యోహాను 12:49
2.ఇతరులకు విధేయత - మత్తయి 7:12
3.తండ్రికి విధేయత - లూకా 22:42
4.ధర్మశాస్త్రంపై ఉన్నతమైన బోధన - మత్తయి 5:21-26
5.శత్రువులను ప్రేమించుము - మత్తయి 5:43-48

D.ఆయన త్యాగం
1.విమోచన కొరకు - కొలస్సీయ 1:2; 1 పేతురు 1:18,19
2.అనేకుల కోసం త్యాగము - మత్తయి 20:28
3.తన ప్రాణాన్ని అర్పించినాడు - యోహాను 15:13,14
4.అందరి కొరకు మరణము - హెబ్రీయులకు 2:9
5.సంఘాన్ని కొనుగోలు చేసినాడు - అపో. కార 20:28;
   ఎఫెసీయ 5:25

E ఆయన ఉదాహరణ
1.తండ్రి పనులను గూర్చి - లూకా 2:49
2.విధేయత - హెబ్రీయులకు 5:8
3.అనుసరించుటకు - లూకా 9:23; 1 పేతురు 2:21

F.ఆయన మిషన్ (లక్ష్యం)
1.తండ్రి చిత్తాన్ని చేయుట - యోహాను 6:38
2.బోధించుట - మత్తయి 4:17
3.కనుగొనుట & రక్షించుట - లూకా 19:10
4.ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట - మత్తయి 5:17,18;
    యోహాను 17:4; 19:30
5.మా కొరకు ప్రార్థించుట - హెబ్రీయులకు 7:25

కామెంట్‌లు