క్రీస్తు యొక్క రక్తం
క్రీస్తు యొక్క రక్తం
ప్రకటన 1:5; 1 యోహాను 1:7
ప్రకటన 1:5; 1 యోహాను 1:7
A.క్రీస్తుని రక్తం:
1.పాపాలను శుభ్రపరుస్తుంది – ప్రకటన 1:5
2.పాపమునకు క్షమాపణ – మత్తయి 26:28
3.విమోచన, క్షమాపణ – ఎఫెసీ1:7
4.నీతిమంతులను చేస్తుంది – రోమా 5:9
5.సంఘాన్ని కొన్నాడు – అపొస్త. 20:28
6.రక్తం లేకుండా క్షమాపణ లేదు – హెబ్రీయు 9:22; 10:4
B.బాప్తిస్మం:
1.పాప శుభ్రతకు – అపొస్త 22:16
2.పాపమునకు క్షమాపణ – అపొస్త. 2:38
3.క్షమాపణ కోసం – అపొస్త. 2:38
4.రక్షణకు – మార్కు 16:16; 1 పేతురు 3:21
5.సంఘం పవిత్రం చేయబడింది ఎఫెస 5:25-27
6.బోధకు విధేయత – రోమా 6:17,18
C.సత్య బోధ:
1.క్రీస్తు మరణం – మన పాపమునకు మరణం
2.సమాధిలో సమాధి – నీటి సమాధిలో బాప్తిస్మం
3.తిరిగి లేచినాడు క్రొత్త జీవములో రోమా 6:4
4.యూదుడు & అన్యజాతి – క్రీస్తుని క్రూసుద్వారా
క్షమించబడ్డారు ఎఫెసీ.2:13-16)
మీరు క్రీస్తుని రక్త శక్తిని నమ్మి, బాప్తిస్మం ద్వారా కొత్త
జీవితం పొందాలని ప్రార్థిస్తున్నాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి