క్రీస్తు మనలో నిలిచియుండుట

            క్రీస్తు మనలో నిలిచియుండుట

మూల వాక్యం: యోహాను 15:4-5

ముఖ్య భావము: "నాయందు నిలిచియుండుడి... నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు."

I. క్రీస్తులో నిలిచియుండుట యొక్క ప్రయోజనాలు

  • A. శుద్ధీకరణ మరియు ఆత్మీయ ఎదుగుదల
    యోహా 15:2-3; 1 పేతు 1:22; 1 యోహా 1:7-9; 1 పేతు 1:6-7
  • B. ఫలవంతమైన జీవితం మరియు ప్రార్థనకు జవాబు
    యోహా 15:4-5,7; ఎఫె 2:10; ఫిలి 4:13; 1 యోహా 5:14

II. క్రీస్తులో నిలిచియుండుట యొక్క అర్థము

  • A. ఆయన వాక్యము మనలో నివసించాలి
    యోహా 15:4-7; యోహా 8:31; కొలొ 3:16
  • B. ఆత్మతో నిండి బహుగా ఫలించాలి
    ఎఫె 5:18-19; యోహా 15:2,8

III. క్రీస్తులో నిలిచియుండకపోతే కలిగే పరిణామాలు

  • A. ఫలించని కొమ్మ తొలగించబడును
    యోహా 15:2-6,8
  • B. తిరిగి క్రీస్తునందు అంటుకట్టబడుట సాధ్యమే
    రోమా 11:23; యాకో 5:19-20

ఆత్మీయ ప్రశ్న

నీవు క్రీస్తు వాక్యములో నిలిచియుండి, ఆయనకు మహిమ కలిగించే ఫలములు ఫలిస్తున్నావా?

కామెంట్‌లు