మీ హృదయం ఎక్కడ ఉంది?

         మీ హృదయం ఎక్కడ ఉంది?

పరిచయం: మన అంతర్గత వ్యక్తిత్వానికి మూలమైన హృదయాన్ని దేవుని వైపు నిలపడం ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరం.

పాఠ్యభాగము: "నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును." — మత్త 6:21

I. బైబిలు ప్రకారం హృదయం అంటే ఏమిటి?

  • ఎ) అంతర్గత వ్యక్తిత్వం (మత్త 15:19; 1 పేతు 3:4)
  • బి) ఆలోచనలు, కోరికలు, ఎంపికలకు మూలం (మత్త 6:21)

II. బైబిల్లో హృదయానికి సంబంధించిన సూచికలు

  • ఎ) రెహబాము వలె చెడు వైపు తిరిగిన హృదయం (2 దిన 12:14)
  • B) దానియేలు, ఎజ్రా వలె దేవుని వైపు నిలిచిన హృదయం (దాని 10:11-12; ఎజ్రా 7:10)

III. హృదయశుద్ధి మరియు దేవుని యెదుట దాని స్థితి

  • A) హృదయమును చూచు దేవుని యెదుట శుద్ధి కలిగి ఉండుట (మత్త 5:8; 1 సమూ 16:7; 1 దిన 28:9)
  • B) అంతరింద్రియములను శోధించు దేవునికి అంగీకారముగా ఉండుట (యిర్మీ 17:9-10; ప్రక 2:23; కీర్త 19:14)

ముగింపు: లోక ఆశలు విడిచి, రెహబాము వలె దారితప్పకుండా దానియేలు, ఎజ్రాల వలె వాక్యమందు హృదయమును నిలుపుకోవాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యాన్ని వెదకడానికి నీవు నీ హృదయాన్ని దృఢంగా నిలుపుకున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు