ప్రేమ - క్రైస్తవుని గుర్తింపు
ప్రేమ – క్రైస్తవుని గుర్తింపు
మూల వాక్యం: యోహాను 15:9-13
1 కొరింథీయులకు 13:4-8 — ప్రేమ లక్షణాలు
I. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా చూపిస్తాను?
- A. ఆయనను సంపూర్ణ హృదయముతో ప్రేమించి ఆజ్ఞలను పాటించాలి
యోహాను 15:13; మత్తయి 22:37; యోహాను 14:15 - B. సువార్త ప్రకటిస్తూ ఆయన కొరకు జీవించాలి
ఫిలిప్పీయులకు 1:12-14; 2 తిమోతికి 4:1-5
II. నేను సహోదరులను ప్రేమిస్తున్నానని ఎలా చూపిస్తాను?
- A. దేవుని కుటుంబ సభ్యులుగా పరస్పరం ప్రేమించాలి
ఎఫెసీయులకు 2:19-22; యోహాను 13:34-35; 1 యోహాను 4:19-20 - B. క్రియలో ప్రేమను చూపి మేలు చేయాలి
గలతీయులకు 6:10; 1 యోహాను 3:16-17
III. నేను పోగొట్టుకున్నవారిని ప్రేమిస్తున్నానని ఎలా చూపిస్తాను?
- A. వారి ఆత్మలపట్ల కనికరంతో ఉండాలి
మత్తయి 9:36; యోహాను 15:13 - B. క్రీస్తు రాయబారిగా సువార్త ప్రకటించాలి
2 కొరింథీయులకు 5:9; 2 కొరింథీయులకు 5:20; మార్కు 16:15
ముగింపు
ప్రేమ లేని క్రైస్తవ జీవితం అసంపూర్ణమైనది. దేవుడు ప్రేమయైయున్నాడు; కాబట్టి ఆయన పిల్లలమైన మన జీవితాలలో కూడా అదే ప్రేమ ప్రతిఫలించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి