యేసుని అనుసరించడం

                 యేసుని అనుసరించడం
🔴 యేసు మనకు ఆదర్శంగా నిలిచాడు
📖 1 పేతురు 2:21 — అడుగుజాడలలో నడుచుకోవాలి
📖 యోహాను 13:34 — ఒకరినొకరు ప్రేమించుకోవాలి
📖 మార్కు 6:34 — గొర్రెలని కనికరపడ్డారు
📖 మత్తయి 26:39 — తండ్రిచిత్తమే సిద్ధించును
📖 ఫిలిప్పీ 2:5-8 — దాసునిగా తగ్గించుకున్నారు
📖 యోహాను 8:28 — తండ్రి నేర్పినట్టే
📖 యోహాను 12:49 — సొంతముగా మాట్లాడలేదు
📖 యోహాను 12:50 — ఆజ్ఞయే నిత్యజీవము
📖 యోహాను 9:4 — పగలుండగానే క్రియలుచేయాలి
📖 లూకా 19:10 — నశించినదానిని రక్షించవచ్చెను
📖 యోహాను 12:46 — చీకటిలో నుండడు
📖 మత్తయి 20:28 — పరిచర్య చేయుటకే
📖 గలతీ 3:5 — ఆత్మను దయచేయును
📖 ఎఫెసీ 5:2 — ప్రేమించి ప్రాణమిచ్చెను
📖 హెబ్రీ 5:8-9 — విధేయత ద్వారా రక్షణ
📖 ஹெబ్రీ 1:9 — దుర్నీతిని ద్వేషించితివి
🔴 యేసును ఎవరూ అనుసరించలేరు (ఈ క్రియలు ఉంటే)
📖 1 యోహాను 3:15 — ద్వేషించువాడు నరహంతకుడు
📖 1 యోహాను 4:20 — దేవుణ్ణి ప్రేమించలేడు
📖 1 పేతురు 3:8 — సహోదరప్రేమ కలిగియుండాలి
📖 1 యోహాను 3:17 — దేవునిప్రేమ లేదు
📖 లూకా 18:9-14 తగ్గించుకొనువాడు హెచ్చింపబడును
📖 రోమా 12:3 — హెచ్చుగా ఎంచుకొనకూడదు
📖 మత్తయి 15:7-9 — కల్పితపద్ధతులు వ్యర్థం
📖 గలతీ 1:8-9 — అన్యసువార్త శాపగ్రస్తుడు
📖 కొలొస్సయి 2:8 — సంప్రదాయ సిద్ధాంతాలు వ్యర్థం
📖 1_పేతురు 4:11 — వాక్యములాగే బోధించాలి
📖 1 కొరింథీ 15:58 — ప్రయాస నిష్ఫలముకాదు
📖 2 థెస్స 3:10-12 — పనిచేయనివాడు తినకూడదు
📖 మత్తయి 25:41-46 — ఆదరించనివారికి నిత్యశిక్ష
📖 గలతీ 6:1 — సాత్వికముతో సరిచేయాలి
📖 ఎఫెసీ 5:5 — లోభికి వారసత్వములేదు
📖 2 కొరింథీ 9:6-8 — సంతోషముగా ఇయ్యవలెను
📖 2 థెస్స 1:7-9 — లోబడనివారికి నిత్యనాశనము
📖 రోమా 8:5 — శరీరానుసారము మనస్సుంచుదురు
📖 రోమా 8:8 — దేవుని సంతోషపరచలేరు
📖 రోమా 8:13 — శరీరానుసారముగా జీవిస్తే మరణము
📖 ఎఫెసీ 5:11 — చీకటిక్రియలలో పాలుపొందకూడదు
📖 1 కొరింథీ 11:1 — క్రీస్తును పోలి నడుచుకోవాలి

కామెంట్‌లు