కుమారుడా జ్ఞాపకము చేసికొనుము

       కుమారుడా జ్ఞాపకము చేసికొనుము

మూల వాక్యం: లూకా 16:25

I. మరణం ఖాయం

  • A. మరణానికి సిద్ధపడుము
    2రాజు 20:1; రోమా 5:12
  • B. పాపమువలన మరణము వచ్చింది
    రోమా 5:12

II. తీర్పు అనివార్యం

  • A. మరణానంతరం తీర్పు
    హెబ్రీ 9:27; 2కొరి 5:10
  • B. క్రియలనుబట్టి తీర్పు
    యోహా 5:28-29

III. విత్తినదే కోయబడుతుంది

  • A. దేవుని మాట నెరవేరును
    గల 6:7-9; 1రాజు 21:19; 1రాజు 22:37-38
  • B. పాప ఫలితములు తప్పవు
    2సమూ 11-12; 2రాజు 5

IV. విధేయతకు ప్రత్యామ్నాయం లేదు

  • A. చిత్తము చేసినవారికే రక్షణ
    మత్త 7:21-23
  • B. విధేయత బలికంటే శ్రేష్ఠము
    1సమూ 15:22

V. పాపం బేరసారాలు చేయదు

  • A. పాపపు జీతము మరణము
    రోమా 6:23; హెబ్రీ 11:24-25
  • B. ఆకాను పాప శిక్ష
    యెహోషువ 7

VI. రేపటి గురించి గొప్పలు వద్దు

  • A. రేపు ఏమవుతుందో తెలియదు
    సామె 27:1; యాకో 4:13-15
  • B. హామాను ప్రణాళిక విఫలమైంది
    ఎస్తేరు 5-7

ముగింపు: జీవిత సత్యాలు జ్ఞాపకము చేసికొనుము (లూకా 16:25). మరణం ఖాయం, తీర్పు అనివార్యం, విధేయతే రక్షణకు మార్గం.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు