అపోస్తలుల కార్యములు 16:25 నుండి పాఠాలు
అపొస్తలుల కార్యములు 16:25 నుండి పాఠాలు
మూల వాక్యం: అపో 16:25
ముఖ్య భావము: క్లిష్ట పరిస్థితులలో కూడా విశ్వాసులు ప్రార్థన, స్తుతి, ప్రేమ మరియు సాక్ష్యముతో దేవుని మహిమపరచాలి.
I. "అయితే అర్ధరాత్రి..."
- A. ఆపదకాలములో దేవుని ఆశ్రయించాలి
కీర్త 27:4-5 - B. జీవితాన్ని సజీవ యాగముగా అర్పించాలి
రోమా 12:1-2
II. "...పౌలు మరియు సీల..."
- A. పరిశుద్ధ జీవితం, ప్రార్థనలో నిలకడ
1పేతు 3:7 - B. సహోదరులను సరిదిద్దుతూ మేలుచేయుటలో విసుకకూడదు
1థెస్స 5:14; గల 6:1,9; యోహా 13:34-35
III. దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు
- A. శ్రమలో ప్రార్థన, సంతోషములో స్తుతి
యాకో 5:13 - B. ఆత్మీయ గీతములతో బోధించి ప్రోత్సహించాలి
కొలొ 2:16; కొలొ 3:16
IV. "...ఖైదీలు వారికి వింటున్నారు."
- A. కష్టాలు సువార్త వ్యాప్తికి అవకాశాలు
ఫిలి 1:12-14 - B. క్రీస్తు విషయమై సాత్వికముతో సాక్ష్యం
1పేతు 3:15-16
ముగింపు
- A. శ్రమలలో కూడా ప్రార్థన, స్తుతి, విశ్వాసముతో నిలబడాలి
అపో 16:25 - B. ఇతరులకు క్రీస్తును చూపించే సాక్ష్యముగా జీవించాలి
ముగింపు: పౌలు మరియు సీల అర్ధరాత్రి ప్రార్థన, స్తుతి ద్వారా దేవుని మహిమపరిచారు. మన జీవితములో కూడా కష్టకాలములో విశ్వాసముతో నిలబడితే, అది ఇతరులకు సాక్ష్యముగా మారుతుంది.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి