ద్రోహం
ద్రోహం
ఆధారం: యోహా 18:2 — ఆయనను అప్పగించిన యూదా ఆ స్థలమును ఎరుగును
I. ద్రోహం ద్వారా బయల్పడిన దేవుని జ్ఞానం
- A. ద్రోహము ముందుగా ప్రవచించబడింది
కీర్తన 41:9; జెకర్యా 11:12-13 - B. యేసు ద్రోహమును ముందుగా ఎరిగాడు
యోహా 6:64, 70-71; మత్త 26:25 - C. దేవుని సంకల్పము, యూదా దుష్ట ఎంపిక
అపో 2:23; లూకా 22:3; యాకో 4:7
II. ద్రోహం ద్వారా వ్యక్తమైన మానవుని దుష్టత్వం
- A. రాత్రివేళ చీకటిలో ద్రోహము
లూకా 22:52-53 - B. స్నేహితుడే ముద్దుతో ద్రోహము
మత్త 26:14-15, 50; కీర్తన 41:9; లూకా 7:44-45; 22:48 - C. ధనాశతో అమ్ముడుపోవుట
1తిమో 6:6-12; లూకా 12:15; నిర్గమ 21:32; జెకర్యా 11:13 - D. దొంగను పట్టుకున్నట్లు గుంపుగా రావుట
యోహా 18:3; మత్త 26:55
III. ద్రోహం ద్వారా నిరూపించబడిన ప్రేమ
- A. స్వచ్ఛందముగా ప్రాణమును అర్పించుట
యోహా 10:15-18 - B. సైన్యములను పిలవగల శక్తి ఉన్నా మౌనముగా ఉండుట
మత్త 26:50-54 - C. శిష్యులను రక్షించుట
యోహా 18:8
IV. ముగింపు బోధన
- A. యూదా ధనాశకు లొంగి ముద్దుతో ద్రోహము చేసి నాశనము పొందాడు
- B. యేసు ముందుగా ఎరిగినా దేవుని సంకల్పము నెరవేర్చుటకై ప్రేమతో భరించాడు
ముగింపు: ద్రోహం మానవ దుష్టత్వాన్ని చూపినా, యేసు ప్రేమ మరియు దేవుని సంకల్పం నెరవేరింది.
ఆత్మీయ ప్రశ్న: నీవు యూదా వలె ద్రోహములో నడుస్తున్నావా, లేక యేసు ప్రేమలో నిలుస్తున్నావా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి