వివాహము యొక్క పవిత్రత

              వివాహము యొక్క పవిత్రత

ఈనాటి మూలవాక్యము: దేవుడు జతపరచినదానిని మనుష్యుడు విడదీయకూడదు — మత్తయి 19:6

I. వివాహాన్ని మనుష్యుడు విడదీయకూడదు
A. దేవుడు జతపరచిన వివాహ బంధము
 — 19:4-6.
B. జీవించియున్నంత కాలం ధర్మశాస్త్ర బంధము 
— రోమా 7:2-3; 1 కొరిం 7:39.
సి. వివాహం దేవుని ఎదుట ఒడంబడిక — మలాకీ 2:10-16

II. ఒడంబడికకు నమ్మకంగా ఉండాలి
A. దేవునికి చేసిన ప్రమాణం తప్పకూడదు — సంఖ్య 30:2.
B. మ్రొక్కుబడులు ఖచ్చితంగా చెల్లించవలెను — న్యాయాధిపతులు 11:30-40; ప్రకటన 21:8.

III. వ్యభిచారం తప్ప విడిచిపెట్టకూడదు
ఎ. అకారణ విడాకులు వ్యభిచారమునకు కారణం — మత్తయి 5:31-32.
B. జారులు దేవుని రాజ్య వారసులు కారు — 1 కొరిం 6:9-10; గలతీ 5:19-21; హెబ్రీ 13:4; ప్రకటన 21:8.

IV. భార్యలను ప్రేమించాలి
ఎ. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ప్రేమించుట — ఎఫెసీ 5:25.
B. స్వంత శరీరము వలె ప్రేమించుట — ఎఫెసీ 5:28, 33.
సి.భార్యలపై కఠినత్వము చూపకూడదు 
— కొలొస్సయి 3:19.

V. దేవుని వాక్యం దూషించకూడదు
A. వివేకము, పవిత్రత, లోబడియుండుట 
— ఎఫెసీ 5:22-24; తీతు 2:4-5; 1 తిమోతి 5:14.
B. ప్రేమ సహించును, ద్వేషించదు - 1 కొరిం 13:3-8.
C. ద్వేషించువాడు నరహంతకుడితో సమానము 
— 1 యోహా 3:14-15; 4:20-21.
D. జ్ఞానముతో కాపురం చేయవలెను — 1 పేతురు 3:7.
E. స్వంత కుటుంబమును పోషించవలెను 
— 1 తిమోతి 5:8.
F. హృదయమందలి మోహపు చూపు వ్యభిచారము 
— మత్తయి 5:27-28.
G. అపరాధములను క్షమించవలెను — మత్తయి 6:15.
H. పిల్లలకు దైవిక మాదిరి చూపించుట — ఎఫెసీ 6:4.

VI. ముగింపు
A. వివాహం దేవుని ఒడంబడిక.
బి. దాన్ని మీరకూడదు.

ఆత్మీయ ప్రశ్న: నీ వివాహం దేవుని దృష్టిలో పవిత్రంగా ఉందా? — మలాకీ 2:16

కామెంట్‌లు