దేవుని రాజ్యం (భాగం 1)

             దేవుని రాజ్యం (భాగం 1)

పాఠ్యభాగము: కొలొ 1:13

ముఖ్య భావము: దేవుని రాజ్యము క్రీస్తునందలి రక్షణ, పరిశుద్ధ జీవితం, నిత్య నిరీక్షణను అనుగ్రహిస్తుంది.

I. దేవుని రాజ్యము రక్షణ రాజ్యము

  • A) క్రీస్తు రాజ్యములోనికి మార్చబడుదురు
    కొలొ 1:13; 2 తిమో 4:18
  • B) నీతిమంతులకు సిద్ధపరచబడిన రాజ్యము
    మత్త 25:34; కొలొ 1:5

II. దేవుని రాజ్యమునకు పరిశుద్ధ జీవితం అవసరం

  • A) పాపులు రాజ్యమును స్వతంత్రించరు
    1 కొరి 15:50; గల 5:21; ఎఫె 5:5
  • B) శరీరమును కాదు, క్రీస్తునే నమ్మాలి
    ఫిలి 3:3; రోమా 8:1

III. దేవుని రాజ్యము నిత్య నిరీక్షణ ఇస్తుంది

  • A) నమ్మకులకు నీతి కిరీటము సిద్ధమైయున్నది
    2 తిమో 4:6-8
  • B) దుష్టులకు తీర్పు తప్పదు
    మత్త 13:41-42

ముగింపు: క్రీస్తు రాజ్యములో నిలిచి పరిశుద్ధముగా జీవించి నిత్య రాజ్యమును స్వతంత్రించుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తు రాజ్యములో ఉండి, దానికి తగిన పరిశుద్ధ జీవితము జీవిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు