దేవుని అద్భుత కృప-1

               దేవుని అద్భుత కృప - 1

ప్రధాన వాక్యం: తీతు 2:11-12

సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ఉదయించెను.

I. దేవుని కృప - క్రీస్తు బలియాగము & రక్తము

  • A. మనకొరకు పాపమాయెన క్రీస్తు బలి
    రోమా 5:8; 2 కొరి 5:21; 1 పేతు 2:21
  • B. యేసు రక్తము - ప్రాయశ్చిత్తము
    హెబ్రీ 9:22; ఎఫె 5:25; రోమా 3:25
  • C. పాపక్షమాపణ & విమోచన
    ఎఫె 1:7; 1 పేతు 1:18-19; అపొ 20:28

II. దేవుని కృప - సువార్త & వాగ్దానములు

  • A. రక్షణకరమైన పునరుత్థాన సువార్త
    తీతు 2:11; 1 కొరి 15:1-9; యోహా 1:17
  • B. విధేయతకు నిత్యరక్షణ
    హెబ్రీ 5:8-9; 2 థెస్స 1:7-10
  • C. సువార్త ద్వారా సమాధానము
    అపొ 2:38-39; 2 కొరి 5:18-19; ఎఫె 2:16

III. దేవుని కృప - క్షమాపణ, బలము & నిత్యజీవము

  • A. పాపి రక్షణ & క్రీస్తుతో లేపబడుట
    ఎఫె 1:7; రోమా 6:3-4; కొలొ 2:12-13
  • B. క్షమాపణ & ఆత్మీయ బలము
    1 యోహా 1:7; 1 యోహా 1:8-9; ఫిలి 4:13
  • C. నిత్యజీవ వాగ్దానము
    తీతు 1:2; 1 యోహా 2:25

జ్ఞాపకం

దేవుని కృప బలిని, సువార్తను, నిత్యజీవమును మనకు ఇచ్చింది. దానికి తగినట్లుగా జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న:

సమస్త మనుష్యులకు ఉదయించిన దేవుని రక్షణకరమైన కృపను పొంది, దానికి తగినట్లుగా జీవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు