మన దేవుడు సమర్థుడు
📖 *మన దేవుడు సమర్థుడు*
📍 ఎఫె 3:20 — "మనలో కార్యసాధకమైన శక్తిచొప్పున"
━━━━━━━━━━━━━━
🔹 *1. దేవుని సర్వశక్తిమత్త్వం*
📖 కీర్త 3:4-6 _ ఆకాశమును నక్షత్రములను లెక్కించును
📖 ఆది 7,8;2 పేతు 3:4-6 _ జలప్రళయముచేత లోకము నశించెను
📖 ఆది 17:1-8;18:14;రోమా 4:21;హెబ్రీ 11:11-12 _ వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడు
📖 దాని 3:14-18 _ మా దేవుడు రక్షించుటకు సమర్థుడు
📖 ఫిలి 4:19 _ నా దేవుడు మీ అవసరము తీర్చును
📖 ఎఫె 3:14-21 _ ఊహించినదానికంటె అధికముగా చేయును
━━━━━━━━━━━━━━
🔹 *2. మన దేవుడు సమర్థుడు*
📖 యాకో 1:13-15;1 పేతు 5:8-9;హెబ్రీ 2:18;4:15 _ శోధనలో సహాయము చేయుటకు సమర్థుడు
📖 మత్త 4:1-11;26:41 _ శోధనలో పడకుండ జాగ్రత్తపడుడి
📖 1 కొరిం 10:13 _ శోధనను సహింపగలిగిన శక్తి
📖 ఎఫె 6:17;6:10 _ దేవుని సర్వాయుధము ధరించుకొనుడి
📖 యోబు 1:1-2;1:21;2:1-6 _ శ్రమలోను దేవుని స్తుతించెను
📖 యోబు 1:13-19 _ యోబు ఆస్తి నశించెను
📖 యోబు 12:7-10;1 కొరిం 4:16-18 _ శ్రమలు నిత్యమైన మహిమ
📖 యోబు 42:10 _ యోబు సంపదను రెట్టింపు చేసెను
📖 యాకో 1:2-4 _ శోధనలలో ఆనందముగా ఎంచుకొనుడి
📖 ఆది 12:15-18;గల 3:16,29 _ అబ్రాహాము సంతానమునకు వాగ్దానము
📖 యెష 1:18;13:5-6 _ పాపములు రక్తమువలె ఎర్రనైనను
📖 1 థెస్స 5:23;1:12;తీతు 1:2 _ శాశ్వత జీవము వాగ్దానము చేసెను
📖 హెబ్రీ 11:17-19 _ మృతులను లేపుటకు సమర్థుడు
📖 యోహా 5:28-29;ఎఫె 1:20-23 _ సమాధులలోనున్నవారు లేతురు
📖 ఎఫె 2:1-7 _ ఆత్మీయముగా చచ్చినవారిని బ్రదికించెను
📖 రోమా 3:23;6:23 _ అందరు పాపము చేసి జీతము మరణము
📖 హెబ్రీ 5:8-9;మార్కు 16:15-16 * విధేయులకు నిత్య రక్షణ కర్త
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి