మీరు ఎవరో గుర్తుంచుకోండి భాగం -1

       మీరు ఎవరో గుర్తుంచుకోండి - భాగం 1

మూల వాక్యం: 1 పేతు 2:5,9-10 - మీరు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము

I. మీరు ఒక క్రైస్తవుడు!

  • A. క్రీస్తు శిష్యుడు ఒప్పించబడినవాడు
    అపొ 11:26; అపొ 26:28-29
  • B. క్రీస్తును మహిమపరచుటకు బాధకు సిద్ధం
    1 పేతు 4:16

II. మార్పిడి తర్వాత మీ స్థితి

  • A. రక్షణ నూతన సృష్టి
    అపొ 2:38; అపొ 22:16; 1 తిమో 4:16; ప్రక 2:10; 2 కొరి 5:17; రోమా 6:4
  • B. ఎదుగుదల ప్రతినిధి బాధ్యత
    1 పేతు 2:2; 1 కొరి 3:1-2; హెబ్రీ 5:12; ఎఫె 4:14; 2 పేతు 3:18; 2 కొరి 3:2; గల 2:20; 1 తిమో 4:12

III. గుర్తుంచుకోవలసిన మరిన్ని విషయాలు

  • A. క్లిష్టమైన కాలం శోధనలు
    మత్త 4:1-11; లూకా 8:13; యాకో 1:13; 1 యోహా 2:12-17; 1 కొరి 10:11-13
  • B. పడిపోయే అవకాశం క్రీస్తు మాదిరి
    యోహా 8:31; 1 యోహా 2:1-2; అపొ 8:17-24; హెబ్రీ 6:1-6; 2 పేతు 2:20; 1 పేతు 2:21; హెబ్రీ 4:14; హెబ్రీ 12:1-2; 1 కొరి 3:1-7

IV. దేవుడు మీ నుండి కోరుకునేవి

  • A. ప్రేమ అధ్యయనం ప్రార్థన సమావేశం
    మత్త 22:37; మత్త 10:34-37; మత్త 6:33; 2 తిమో 2:15; అపొ 17:11; 1 పేతు 3:15; ఫిలి 4:4-7; 1 తిమో 2:8; హెబ్రీ 4:14-16; 1 యోహా 5:14; 1 పేతు 5:7; హెబ్రీ 10:24-27; తీతు 2:14
  • B. ఇవ్వడం ఆత్మలను రక్షించడం
    రోమా 12:1-2; 2 కొరి 8:1-3; 2 కొరి 12:15; 1 కొరి 16:1-2; 2 కొరి 9:6-7; మత్త 1:21; లూకా 19:10; 1 తిమో 1:15; 2 తిమో 2:2; మత్త 28:19-20; యోహా 15:1-6,16

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు