దేవుడు విడాకులు ఇష్టపడడు
దేవుడు విడాకులను ఇష్టపడడు
ఆధార వాక్యము: మలాకీ 2:16
I. పరిచయం
- A. దేవుడు విడాకులను అసహ్యించుకొనును. మలాకీ 2:16
II. వివాహము జీవితాంత బంధము
- A. వివాహము దేవుని ఆది ఉద్దేశము.
- ఆది 2:24; మత్త 19:8
- B. దేవుడు కలిపినదానిని వేరుచేయరాదు.
- మత్త 19:6
- C. విడాకులను దేవుడు అసహ్యించుకొనును. మలా 2:16
III. విడాకులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధము
- A. దేవునిని, పొరుగువానిని ప్రేమించాలి.
- మార్కు 12:30, 31
- B. వివాహ బంధాన్ని కాపాడాలి. ఎఫె 5:31
- C. ప్రేమ హాని చేయదు. రోమా 13:10
IV. దేవుని స్వభావము సత్యము
- A. దేవుడు అబద్ధమాడడు.
- తీతు 1:2; సామె 12:22
- B. వివాహము దేవుని ఎదుట ఒడంబడిక.
- మలా 2:14
- C. చేసిన ప్రమాణమును నిలబెట్టాలి. ప్రసం 5:4-5
V. దేవుని స్వభావము ప్రేమ
- A. దేవుడు ప్రేమయై ఉన్నాడు.
- 1 యోహా 4:8; మార్కు 12:31
- B. భార్యలను క్రీస్తువలె ప్రేమించాలి.
- ఎఫె 5:25; కొల 3:19
- C. ప్రేమ సహనము, దయ కలిగియుంటుంది.
- 1 కొరి 13:4-7
VI. వివాహ బంధాన్ని కాపాడుట
- A. వివాహము ఘనమైనది. హెబ్రీ 13:4
- B. సహనముతో ఐక్యతను కాపాడాలి. ఎఫె 4:2-3
- C. భాగస్వామితో జ్ఞానముగా ఆనందించాలి.
- 1 పేతు 3:7; ప్రసం 9:9
VII. ముగింపు
- A. పవిత్ర బంధాన్ని ప్రేమతో కాపాడుకోవాలి.
- మలా 2:16; మత్త 19:6; ఎఫె 5:25
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి