మొదటి శతాబ్దపు సవాళ్లు (భాగం 1)

        మొదటి శతాబ్దపు సవాళ్లు (భాగం 1)

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — అపో 5:1-11

నిశ్చయం: పాపమును బయటపెట్టిశిక్షించుట.

I. పాపం యొక్క సవాలు

  • 1) సంఘములో మరియు శిబిరములో పాపము అపో 5:1-11; 1 కొరిం 5:1-7
  • 2) వివిధ సంఘాలకు వచ్చిన హెచ్చరికలు ప్రక 2:2; ప్రక 2:20; ప్రక 3:4

II. యూదుల అధికారుల నుండి సవాళ్లు

  • 1) దేవుని అధికారానికి లోబడుట మరియు నిందలు అపో 4:5-10; అపో 4:19-20; 1 పేతు 4:14-16; అపో 5:17-32
  • 2) హింసలు మరియు స్తెఫను అమరత్వము అపో 5:41-42; అపో 7; అపో 9:1-2

III. రాజులు మరియు న్యాయాధికారుల నుండి సవాళ్లు

  • 1) హేరోదు రాజు ద్వారా వచ్చిన హింస అపో 12:1-3
  • 2) న్యాయాధికారుల సవాళ్లు మరియు రక్షణ మార్గము అపో 16:22-34; అపో 16:35-40

ముగింపు: మొదటి శతాబ్దపు విశ్వాసులు అధికారుల నుండి మరియు పాపము నుండి వచ్చిన సవాళ్లను విశ్వాసముతో జయించారు.

ఆత్మీయ ప్రశ్న: నేటి క్రైస్తవ జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను, శ్రమలను మీరు లేఖనానుసారంగా ఎదుర్కొంటున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు