మార్పు (భాగం 1)

                     మార్పు (భాగం 1)

మూల వాక్యం: మలాకీ 3:6 — "నేను యెహోవాను, నేను మార్పులేనివాడను."

I. దేవుని అచంచలమైన మార్పులేని స్వభావము

  • A. యెహోవా మార్పులేనివాడు, నిరుపమాన దేవుడు. మలా 3:6
  • B. జ్యోతిర్మయుడగు తండ్రి, ఏ మార్పులేనివాడు. యాకో 1:17

II. లోకసంబంధమైన తప్పుడు మార్పు కోరుకున్నవారు

  • A. అవ్వ పాపపుపతనం, కయీను నరహత్య. ఆది 3:1-7; ఆది 4:3-8
  • బి. యోసేపు విక్రయము, ఇశ్రాయేలీయుల తిరుగుబాటు. ఆది 37:18-28; నిర్గ 3:7-10; సంఖ్య 14:1-4
  • C. బరబ్బను కోరుకొనుట, దొంగ మారుమనస్సు. మత్త 27:20-23; లూకా 23:39-43

III. దైవికమైన ఆత్మీయ మార్పు పొందినవారు

  • A. నీనెవెవారి పశ్చాత్తాపము, దైవిక క్షమాపణ. యోనా 3:5-10
  • బి. సౌలు పరివర్తన, పాపులలో ప్రధానుడు. అపొ 9:1-20; 1 తిమో 1:12-16
  • సి. విగ్రహముల విసర్జన, దేవునితట్టు తిరుగుట. 1 థెస్స 1:9

IV. లేఖనాలలో ప్రవచించబడిన తప్పుడు మార్పులు

  • ఎ. సంఘంలో తోడేళ్లు, ధర్మవిరోధి రాక. అపొ 20:29-30; 2 థెస్స 2:3-10
  • బి. విశ్వాసభ్రష్టత హెచ్చరిక, అబద్ధ బోధకులు. 1 ...తిమో 4:1-3; 2 పేతు 2:1-3
  • C. అంత్యదినముల సూచన, క్రీస్తువిరోధుల ఎదుగుదల. 1 యోహా 2:18-19

V. ముగింపు మరియు తీర్మానము

  • A. సత్యమందు నిలకడ, ఆత్మీయ రూపాంతరము. మారుతున్న లోకాచారాల వైపు తిరగక, మార్పులేని దేవుని వాక్య సత్యమందు స్థిరంగా నిలిచి జీవిద్దాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు