దైవభక్తి గొప్ప ప్రయోజనం

                దైవభక్తి గొప్ప ప్రయోజనం

మూల వాక్యం: 1తిమోతి 4:6-8

I. దైవభక్తి ఆర్థికంగా లాభదాయకం

  • A. దేవుని చిత్తము చేయాలి, నిజాయితీగా పనిచేయాలి
    యోహా 6:26-29; ఎఫె 4:28
  • B. కష్టపడి సేవచేయాలి, శ్రమ విజయాన్నిస్తుంది
    రోమా 12:11; సామె 10:4

II. దైవభక్తి శారీరకంగా లాభదాయకం

  • A. మితంగా జీవించాలి, ప్రేమతో ప్రవర్తించాలి
    1కొరి 9:24-25; రోమా 12:10
  • B. మంచి విషయాలు ఆలోచించాలి, సత్యము మాట్లాడాలి, సహనముతో నడవాలి
    ఫిలి 4:8; ఎఫె 4:25; ఎఫె 4:2

III. దైవభక్తి సామాజికంగా లాభదాయకం

  • A. దేవునితో, మనుష్యులతో అనుకూలత
    లూకా 2:52; ఎఫె 4:32
  • B. స్వార్థము విడిచిపెట్టి ప్రేమతో జీవించాలి
    ఫిలి 2:3-4; 1కొరి 13:4-7

IV. దైవభక్తి ఆధ్యాత్మికంగా లాభదాయకం

  • A. దేవునితో సహవాసము, కృపాసనము చేరుట
    1యోహా 1:3; హెబ్రీ 4:15-16
  • B. నిత్యజీవ వాగ్దానం, రక్షణలో ఆనందము
    1తిమోతి 4:8; 1పేతు 1:8-9

ముగింపు: దైవభక్తి అన్నివిధముల ప్రయోజనం కలిగిస్తుంది (1తిమోతి 4:8). దేవుని రాజ్యము వెదకాలి (మత్త 6:33). ఆత్మీయ ఫలములు పెంపొందించాలి (2పేతు 1:5-8). దైవభక్తి ఆర్థిక, శారీరక, సామాజిక, ఆధ్యాత్మిక జీవితములన్నిటిలోను గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు