సాకులు, సాకులు

                   సాకులు, సాకులు

మూల వాక్యం: నిర్గమ 3:10-4:19

ముఖ్య భావము: "దేవుడు పిలిచినప్పుడు సాకులు కాదు, విధేయత కావాలి"

I. మోషే చెప్పిన 4 సాకులు

  • A. "సమాధానాలు లేవు" - నామము తెలియదు
    నిర్గమ 3:13; 1 పేతు 3:15
  • B. "వారు నన్ను నమ్మరు" - అంగీకార భయం
    నిర్గమ 4:1; రోమా 1:16; 1 పేతు 4:11
  • C. "నేను అసమర్థుడను" - మాటలలో నేర్పులేదు
    నిర్గమ 4:10; 1 కొరి 2:1; ఫిలి 4:13
  • D. "నేను అర్హుడను కాదు" - వేరొకరిని పంపుము
    నిర్గమ 4:13; యెష 6:8; 1 కొరి 15:10

II. నేడు మనం చెప్పే సాకులు

  • A. "నేను చాలా చిన్నవాడిని / పెద్దవాడిని"
    యిర్మీ 1:6-8; యెహో 14:10-12
  • B. "నేను వివాహితుడను / ఒంటరిగా ఉన్నాను"
    అపొ 18:26; 1 కొరి 7:32-33
  • C. "నాకు సమయం లేదు / సామర్థ్యం లేదు"
    హెబ్రీ 4:13

III. దేవుడు కోరేది విధేయత

  • A. బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమగును
    2 కొరి 12:9
  • B. నేడు ఆయన స్వరము వినప్పుడు ఆలస్యం వద్దు
    హెబ్రీ 3:15
  • C. నమ్మకమైన సేవకునిగా లెక్క అప్పగించుట
    మత్త 25:21; మత్త 25:14-30

ఆత్మీయ ప్రశ్న

దేవుడు పిలిచినప్పుడు నేను సాకులు చెబుతున్నానా? "ఇదిగో నేను ఉన్నాను పంపుము" అని అంటానా?

జ్ఞాపక వాక్యం: యెష 6:8

కామెంట్‌లు