దేవుని వాక్యం గురించిన సందేశం

       దేవుని వాక్యం గురించిన సందేశం

మూల వాక్యం: హెబ్రీ 6:19 — ఆశ ఆత్మకు లంగరు

I. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత

  • A. ప్రాణముకంటె ప్రాముఖ్యము
    యోబు 23:12; మత్త 4:4
  • B. వాక్యమే జీవనాధారము
    మత్త 4:4

II. దేవుని వాక్య మహిమ

  • A. దేవుని మహిమను ప్రచురించును
    కీర్త 19:1-6
  • B. వాక్యములో మహిమ ప్రతిఫలించును
    కీర్త 19:1-6

III. దేవుని వాక్యం యొక్క పరిపూర్ణత మరియు శక్తులు

  • A. ప్రాణ రక్షణ, హృదయ సంతోషము
    కీర్త 19:7-8; కీర్త 119:28; కీర్త 119:50
  • B. పవిత్రమైనది, మధురమైనది, శక్తివంతమైనది
    కీర్త 19:9-11; రోమా 1:16; కీర్త 119:98-100; సామె 6:23; కీర్త 1:1-3

IV. దేవుని వాక్యం ద్వారా జీవించడం

  • A. శుద్ధి, సమాధానము, సుఖము
    సామె 10:17; కీర్త 119:9; కీర్త 119:165; సామె 3:17; యోబు 22:21; కీర్త 4:7-8
  • B. వెలుగు, జ్ఞానం, రక్షణ
    కీర్త 119:105; కీర్త 119:11; సామె 1:7; సామె 2:1-5; సామె 3:1-7; సామె 7:24-27; సామె 23:23; హెబ్రీ 4:12; రోమా 15:4; 2తిమో 3:15-16

V. ముగింపు

  • A. దేవునికి లెక్క అప్పగించవలెను
    హెబ్రీ 4:13; రోమా 15:13
  • B. దేవునితో సమాధానము, నిత్యజీవపు మాటలు
    రోమా 5:1; 1తిమో 4:8; యోహా 6:68

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు