నాలుకను అదుపులో ఉంచుకోవడం) (భాగం 1)
నాలుకను అదుపులో ఉంచుకోవడం
ఆధారం: యాకోబు 3:2 — ఎవడైనను మాటలో తప్పిపోనియెడల వాడు పరిపూర్ణుడు
ముఖ్య భావము: క్రైస్తవ జీవితంలో నాలుకను అదుపులో ఉంచుకొని దేవుని వాక్యానుసారంగా మాట్లాడటం ఎంతో ఆవశ్యకం.
I. విశ్వాసము మరియు నాలుక అదుపు
- A. వాక్యము క్రియలలో చూపాలి
యాకోబు 1:22; 2:14-17; 3:1-2; 2కొరి 10:5 - B. హృదయ శుద్ధి ముఖ్యం
యాకోబు 1:26; మత్త 15:8-9; 15:19
II. నాలుక ప్రభావం మరియు హెచ్చరికలు
- ఎ. మాటలతో తీర్పు జరుగును
మత్త 12:34-37 - B. నోరు కాపాడి ఆపద తప్పించు
సామె 10:20; కీర్త 141:3; సామె 21:23; 25:11; 10:19; 13:3; 29:20
III. బోధనలో యథార్థ ఉద్దేశ్యం
- A. తప్పుదారి బోధకులకు శిక్ష
యాకోబు 3:1; మత్త 18:6 - B. మనస్సాక్షితో ప్రకటించాలి
ఫిలి 1:15-18; గల 1:13-14; అపో 23:1; 26:9; 1తిమో 1:13
IV. అబద్ధ బోధనల ఫలితాలు
- A. వాక్యమును దాచకుండా ప్రకటించు
2తిమో 4:2; 1పేతు 4:11; అపో 20:20-27 - B. క్రీస్తు బోధించినవారు
గల 1:6-7; 2:5; 2యోహా 9-11; 1తిమో 1:3-4; అపో 20:30; 15:24; 2తిమో 2:14-18; 2పేతు 2:2; కొల 2:4
ముగింపు: నాలుకను అదుపులో ఉంచి దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి.
ఆత్మీయ ప్రశ్న: నీ నాలుకను దేవుని మహిమ కొరకు అదుపులో ఉంచుకుంటున్నావా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి