ఒక చర్చి మాత్రమే ఉందని మేము ఎందుకు

ఒక చర్చి మాత్రమే ఉందని మేము ఎందుకు నమ్ముతున్నాము

పరిచయం: లేఖనాల ప్రకారం క్రీస్తు స్థాపించిన సంఘము ఒక్కటే, అది ఆయన శరీరమై యున్నది.

పాఠ్యభాగము: "శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే; — ఎఫెసీయులకు 4:4

I. యేసు వాగ్దానము మరియు ప్రవచనములు

  • A) ఒకే సంఘము మరియు ఒకే శరీర వాగ్దానము (మత్త 16:18; ఎఫె 4:4; ఎఫె 1:22-23)
  • B) ఒకే నిత్య రాజ్య స్థాపన ప్రవచనము (యెష 2:1-4; దాని 2:44; మత్త 4:23)

II. బైబిలు నమూనా మరియు లేఖనాధికారము

  • A) అనేక అవయవములు కలిగిన ఒకే శరీరము (రోమా 12:4-5; 1కొరి 12:12-13; ఎఫె 2:16)
  • B) దేవుని వాక్య ప్రకారమే దేవోక్తులు పలకవలెను (1పేతు 4:11; హెబ్రీ 7:14; 2తిమో 4:1-2)
  • C) వ్రాయబడిన లేఖనముల అధికారములో నడుచుట (2కొరి 4:13; 1కొరి 14:37; 2తిమో 3:16-17)

III. రక్షణార్థమైన సత్యము మరియు ఐక్యత

  • A) రక్షణ కొరకు సత్యాన్ని ప్రేమించి నమ్ముట (2థెస్స 2:10-12)
  • B) క్రీస్తు సిద్ధాంత నమూనా ప్రకారం నడుచుట (హెబ్రీ 8:5; కొల 3:17; 2యోహా 9)
  • C) విభజనలు విడిచి ఐక్యత కొరకు నిలుచుట (యోహా 17:20-21; 1కొరి 1:10; రోమా 16:17-18)

ముగింపు: మానవ విభజనలను విడిచిపెట్టి, బైబిలు ప్రకారము క్రీస్తు శరీరమైన ఒకే సంఘములో విశ్వాసముతో నిలిచియుందాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ఒకే సంఘంలో నిలిచి క్రీస్తు శరీరములో భాగముగా ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు