పరిశుద్ధునిగా మారడం – భాగం 1
పరిశుద్ధునిగా మారడం – భాగం 1
ఆధార వాక్యము: యాకో 1:19, 26; 3:1-12
I. వాక్యాన్ని ఆచరించాలి
- A. విన్న వాక్యాన్ని జీవితంలో ఆచరించాలి. యాకో 1:22, 23-24
- B. విశ్వాసమును క్రియల ద్వారా చూపించాలి. యాకో 2:14
II. నాలుకను అదుపులో ఉంచుకోవాలి
- A. వ్యర్థమైన మాటలతో భక్తిని పాడుచేయకూడదు. యాకో 1:26; మత్త 15:18-19
- B. మనం పలికే ప్రతిమాటకు తీర్పుంటుంది. మత్త 12:34-37
III. నాలుకను జ్ఞానముతో ఉపయోగించాలి
- A. నాలుకను అదుపుచేసి ప్రాణాన్ని కాపాడుకోవాలి. సామె 10:20; 21:23; కీర్త 141:3
- B. మృదువైన మాటలతో సమాధానం కలిగించాలి. సామె 15:1; 18:21; 25:11
IV. బోధలో సత్యముగా నిలవాలి
- A. బోధకులు ఎంతో బాధ్యతతో బోధించాలి. యాకో 3:1; 1 తిమో 4:13-16; 2 తిమో 2:15
- B. అబద్ధాలను విడిచి సత్యమందు నిలబడాలి. యిర్మీ 23:26-27; యోహా 17:17
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. నాలుకను అదుపుచేసి పరిశుద్ధంగా జీవించాలి. యాకో 1:19, 26; 3:1-12
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి