బుద్ధిపూర్వక పాపం దాని ఫలితాలు

            బుద్ధిపూర్వక పాపం – ఫలితాలు*
*📖 హెబ్రీ 10:26-27* — తెలిసి పాపం చేస్తే తీర్పు

*🔵 పరిచయం:*  
*📖 హెబ్రీ 10:26* — సత్యం తెలిసి కావాలని పాపం  
*📖 హెబ్రీ 10:26-27* — కృపను కోల్పోయి తీర్పు వస్తుంది

*🔴 1. బుద్ధిపూర్వక పాపం అంటే*  
*📖 హెబ్రీ 10:26* — తెలిసి కావాలని పాపం చేయడం  
*📖 1 యోహా 3:4* — ఆజ్ఞ అతిక్రమించుటయే పాపం  
*📖 యాకో 4:17* — మేలు చేయకపోవుట కూడా పాపం

*🔴 2. దాని తీవ్ర ఫలితాలు*  
*📖 హెబ్రీ 10:26-27* — కృపను కోల్పోయి తీర్పు అగ్ని  
*📖 హెబ్రీ 3:13* — హృదయం కఠినం అయిపోతుంది  
*📖 యెష 59:2* — పాపం దేవునికి దూరం చేస్తుంది  
*📖 లూకా 12:47-48* — తెలిసి చేస్తే దెబ్బలు ఎక్కువ

*🔴 3. విముక్తి పొందుటకు మార్గం*  
*📖 కీర్త 51:17* — విరిగిన మనస్సు దేవునికి ఇష్టం  
*📖 ప్రక 3:19* — పశ్చాత్తాపపడి మారిపో  
*📖 1 యోహా 1:9* — పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు  
*📖 కీర్త 51:10* — శుద్ధ హృదయం సృజించుము

*🔴 4. పాపం మీద విజయం ఎలా?*  
*📖 కీర్త 119:11* — వాక్యం హృదయంలో దాచుకో  
*📖 రోమా 12:2* — మనస్సు రూపాంతరం పొందు  
*📖 మత్త 26:41* — మెలకువగా ప్రార్థన చేయు

*🔵 ముగింపు*  
*📖 హెబ్రీ 3:13* — హృదయం కఠినం కానివ్వకు  
*ప్రశ్న:* నీవు తెలిసి పాపం చేస్తున్నావా?

కామెంట్‌లు