క్రీస్తు రక్తము" ఆధారం: యోహాను 1
క్రీస్తు రక్తము
ఆధారం: యోహా 19:17-37 — ఆయన ప్రక్కను పొడువగా రక్తమును నీరును వచ్చెను
I. సిలువ మరణం మరియు రక్తం కారణం
- A. ప్రవచనాల నెరవేర్పు
మత్త 3:16-17; 27:38; యోహా 19:34-35 - B. అపొస్తలుల సాక్ష్యం
లూకా 24:39-40; యోహా 20:25; 19:34 - C. జంతు బలుల పరిమితి
లేవీ 4:3-4; 17:11; హెబ్రీ 10:4-10; 9:22 - D. విమోచన క్రీస్తు రక్తం
1పేతు 1:19; ఎఫె 1:7; కొల 1:14; 1యోహా 1:7; ప్రక 1:5 - E. నీతి మరియు శాంతి
రోమా 3:26; ఎఫె 2:13; 2:15-16; కొల 1:20 - F. నిత్య విమోచన
హెబ్రీ 13:12; 9:14; 9:24; 9:12
II. రక్తం పరిధి మరియు ఆవశ్యకత
- A. సర్వ మానవుల కొరకు
హెబ్రీ 2:9; 9:15; 1యోహా 2:1-2; 2కొరి 5:14 - B. పాపం మరియు మరణ శిక్ష
రోమా 3:10; 3:23; 6:23; ఆది 2:17 - C. నిబంధన స్థిరీకరణ
హెబ్రీ 9:16-22; 9:13-15; ప్రక 7:14
III. రక్తం ద్వారా శుద్ధీకరణ
- A. బాప్తిస్మము ద్వారా పాపక్షమ
అపో 22:16; మత్త 26:28; అపో 2:38; రోమా 6:3-4 - B. నూతన జీవము కలుగును
ప్రక 1:5; హెబ్రీ 10:22; కొల 2:12-13
ముగింపు: క్రీస్తు రక్తం మనలను పవిత్రులుగా చేసి రక్షణను ఇస్తుంది.
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు రక్తం ద్వారా నీవు పాపక్షమ పొందావా?
Thimmayapalem Church of Christ
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి