భక్తిహీనత
భక్తిహీనత
ఉపశీర్షిక: ఆరాధన — భక్తిహీనత విడిచి పవిత్రతతో
ఆధారం: రోమా 1:18, అపొ 3:19
I. భక్తిహీనత యొక్క లక్షణాలు
- A. దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం
1సమూ 15:23 - B. దేవుని పట్ల భయం గౌరవం లేకపోవడం
మలా 1:6-7 - C. పాపాన్ని ఆటగా భావించుట
సామె 10:23
II. భక్తిహీనత యొక్క పరిణామాలు
- A. దేవుని ఉగ్రతను రేపుతుంది
రోమా 1:18 - B. దేవునికి మనకు మధ్య అడ్డుగోడ
యెష 59:2 - C. ఆత్మీయ మరణ స్థితికి నడిపిస్తుంది
కీర్త 1:6, ఎఫె 2:1-3
III. భక్తిహీనతకు దూరంగా జీవించే మార్గాలు
- A. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి
అపొ 3:19, రోమా 5:8 - B. ఆజ్ఞలు గైకొని పవిత్రతలో జీవించాలి
1యోహా 2:3, 2కొరి 7:1
జ్ఞాపకం
భక్తిహీనత విడిచి, విశ్వాసం విధేయత పవిత్రతతో దేవుని దగ్గరకు చేరుదాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు భక్తిహీనతను విడిచి పవిత్ర జీవితాన్ని ఎంచుకున్నావా?
Pr. A.BARNABAS | godword.in | సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి