ఇశ్రాయేలు నుండి ఒక చిన్న బాలిక

        ఇశ్రాయేలు నుండి ఒక చిన్న బాలిక

మూల వాక్యం: 2 రాజులు 5:1-9

ముఖ్య భావము: దేవుడు చిన్నవారిని కూడా తన మహిమ కొరకు గొప్ప కార్యాలకు ఉపయోగించును.

I. చిన్నవారిని దేవుడు తన సేవకు ఉపయోగించును

  • A. బందీలోనూ విశ్వాస సాక్ష్యమిచ్చిన చిన్న బాలిక
    2 రాజు 5:1-9
  • B. దేవుడు చిన్నవారి ద్వారా గొప్ప కార్యములు చేయును
    లూకా 18:17; యెష 41:10; ఫిలి 4:13; సామె 3:5-6

II. నయమానుకు అవసరమైన రక్షణ

  • A. పాపమునుండి విమోచన క్రీస్తులోనే ఉంది
    రోమా 6:23; ఎఫె 2:8-9,14; కొలొ 2:13-15; గల 3:13-14
  • B. క్రీస్తు ప్రేమ మరియు రక్తమువలన స్వస్థత
    1 పేతు 1:18-19; యెష 53:5; రోమా 5:8; 1 తిమో 1:15; యిర్మీ 29:11; రోమా 8:38-39

III. కష్టాలలోనూ దేవునికి నమ్మకంగా ఉండాలి

  • A. దూరంగా ఉన్నా ప్రభువును మరచిపోకూడదు
    2 సమూ 4:9-10; సామె 10:1
  • B. శోధనలోనూ దేవునికి విధేయులుగా నిలవాలి
    ఆది 39:9; దాని 6:10; దాని 3:18

IV. ఉన్నచోటే ప్రభువుకు సాక్షులుగా జీవించాలి

  • A. ప్రేమతో ఇతరుల మేలును కోరాలి
    ఫిలి 2:1-5; రోమా 12:17-21; మత్త 5:44; ఫిలి 1:12-18; యోహా 13:34
  • B. పాపదాస్యమునుండి విడుదల పొంది నీతికి సేవ చేయాలి
    రోమా 6:23; రోమా 6:17-18

ఆత్మీయ ప్రశ్న

నీవు ఉన్న స్థలంలోనే ఆ చిన్న బాలికవలె ధైర్యంగా ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నావా?

కామెంట్‌లు