బైబిల్లో ఇచ్చే రకాలు - ఉదాహరణలు

    బైబిల్లో ఇచ్చే రకాలు — ఉదాహరణలు

మూల వాక్యం: అపో 20:35 — ఇవ్వుట పొందుటకంటె ధన్యము

I. ఇష్టపూర్వకంగా ఇచ్చేవాడు — అబ్రాహాము

  • A. ఏకైక కుమారుని అర్పించెను
    ఆది 22:1-19; ఆది 22:12
  • B. విలువైనదాన్ని దేవునికి అర్పించెను
    హెబ్రీ 11:17

II. పెద్ద చిన్న దాత — విధవరాలు

  • A. రెండు కాసులు మాత్రమే ఇచ్చెను
    మార్కు 12:42-44; మార్కు 12:44
  • B. హృదయమే ముఖ్యము
    లూకా 21:3

III. దయగల దాత — సౌలు

  • A. దోపిడీ సొమ్ము అర్పించబోయెను
    1సమూ 15:17-23
  • B. బలికంటె విధేయత మేలు
    1సమూ 15:22

IV. త్యాగం చేసేవాడు — దావీదు

  • A. ఖర్చు కానిది అర్పించను
    2సమూ 24:24
  • B. శ్రేష్ఠమైనది దేవునికివ్వాలి
    మలాకీ 1:8

V. దురాశపరులైన దాతలు — అననీయ సప్పీరా

  • A. కొంత దాచి అబద్ధమాడిరి
    అపో 5:1-10; అపో 5:3
  • B. నిజాయితీ గల హృదయము కోరును
    కీర్త 51:6

VI. ప్రతిష్టించబడిన దాతలు — మాసిదోనియా ప్రజలు

  • A. ముందుగా తమను సమర్పించిరి
    2కొరి 8:1-5; 2కొరి 8:2
  • B. హృదయ సమర్పణ మొదటిది
    రోమా 12:1

VII. జీవదాతలు — పేతురు యోహాను

  • A. వెండి బంగారము లేదు
    అపో 3:1-9; అపో 3:6
  • B. ఆత్మీయ సహాయం ఇవ్వగలము
    మత్త 10:8

VIII. స్వచ్ఛంద దాత — జక్కయ్య

  • A. అడగకుండానే పేదలకు ఇచ్చెను
    లూకా 19:1-9; లూకా 19:8
  • B. మారిన హృదయము ఉదారత చూపును
    2కొరి 9:7

IX. ప్రతిఫలమిచ్చేవారు — మనుష్యులకు కనబడాలని ఇచ్చేవారు

  • A. ప్రశంస కోసం దానము చేసిరి
    మత్త 6:2
  • B. రహస్యముగా ఇచ్చేవానిని గౌరవించును
    మత్త 6:4

X. అనుకవగల దాత — మంచి సమరయుడు

  • A. అవసరంలో సహాయం చేసెను
    లూకా 10:25-37; లూకా 10:34
  • B. ప్రేమతో చేసే సహాయమే దానము
    1యోహా 3:18

XI. పరిమళ ద్రవ్యాలు ఇచ్చేవారు — ఫిలిప్పీయులు

  • A. కానుకలు సువాసనగల యాగము
    ఫిలి 4:18
  • B. ఆనందముతో ఇచ్చేవానిని ప్రేమించును
    2కొరి 9:7

XII. గొప్ప దాత — దేవుడు

  • A. ఏకైక కుమారుని ఇచ్చెను
    యోహా 3:16-17; రోమా 8:32
  • B. అమూల్యమైన రక్తముతో విమోచన
    1యోహా 4:9; హెబ్రీ 9:11-14; 1పేతు 1:18-19

XIII. “ఇవ్వడం అంటే ఏమిటి?”

  • A. ప్రేమను వ్యక్తపరచడం, త్యాగం చేయడం
    1కొరి 13:3; రోమా 12:1
  • B. విశ్వాసం, సహాయం, హృదయ సమర్పణ
    హెబ్రీ 11:6; యాకో 1:27; 2కొరి 8:5

ముగింపు: ఇవ్వుట పొందుటకంటె ధన్యము (అపో 20:35). సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును (2కొరి 9:7). మనం దేవుని మాదిరిగా ప్రేమతో, త్యాగంతో, నిజాయితీతో ఇవ్వాలి.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు