నీవు ఏమి చేసావు?"

                   నీవు ఏమి చేసావు?

మూల వాక్యం: ఆది 4:10

ముఖ్య భావము: "నీవేమిచేసితివి" - దేవుడు లెక్క అడుగును

I. దేవుడు మనలను అడిగే ప్రశ్న

  • A. కయీనును అడిగినట్లు - రక్తాపరాధము
    ఆది 4:10
  • B. పాపము వలన జరిగిన నష్టము
    ఆది 20:9; ఆది 31:26; సంఖ్యా 23:11
  • C. అవిధేయతకు లెక్క
    1 సమూ 13:11; 2 సమూ 3:24; యోహా 18:35

II. ప్రభువు మన కొరకు చేసినది

  • A. అవమానము మరియు శ్రమ పొందెను
    మత్త 27:29; మార్కు 14:65; మత్త 27:39-40
  • B. కన్నీళ్లతో ప్రార్థించెను
    హెబ్రీ 5:7
  • C. తన అధికారమును మన కొరకు వాడెను
    యోహా 19:10

III. మనం ప్రభువు కొరకు ఏమి చేసాము?

  • A. విసుకక ఓపికతో శ్రమ సహించుట
    హెబ్రీ 12:3; 2 కొరి 11; హెబ్రీ 10:32-34
  • B. శరీరమును అదుపులో ఉంచుట
    1 కొరి 9:27
  • C. ప్రేమ మరియు విధేయతతో జీవించుట
    ప్రసం 12:13; యోహా 14:15; 1 కొరి 13:1

IV. చివరి హెచ్చరిక

  • A. నిష్ప్రయోజక దాసులము
    లూకా 17:7-10; యెష 64:6
  • B. పేరుతో క్రియలు లేని విశ్వాసము
    మత్త 7:22-23
  • C. మరల సిలువ వేయుట
    హెబ్రీ 6:4-6; యిర్మి 8:6

ఆత్మీయ ప్రశ్న

ప్రభువు నన్ను అడిగితే "నీవు ఏమి చేసావు?" అని - నా దగ్గర సమాధానం ఉందా?

కామెంట్‌లు