క్రీస్తు రెండవ రాకడ - భాగం 1

            క్రీస్తు రెండవ రాకడ - భాగం 1

మూల వాక్యం: అపొ. కార్యములు 1:11 - మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును.

I. క్రీస్తు ద్వితీయ రాకపై మనకు నిశ్చయం ఉంది

  • A. మరల వస్తానని ప్రభువు చెప్పిన వాగ్దానము
  • యోహా 14:1-3
  • B. పరలోకమునకు వెళ్లిన విధముగానే తిరిగి వచ్చుట
  • అపో 1:9-11
  • C. లేఖనాలలో స్పష్టముగా ఉన్న రాకడ నిశ్చయత
  • 1థెస్స 4:16-17; 2థెస్స 1:7; హెబ్రీ 9:27-28; ప్రక 1:7, 22:20

II. ఆయన రాక యొక్క స్వభావం ఎలా ఉంటుంది?

  • A. ప్రభువు స్వయంగా ఆకాశము నుండి దిగివచ్చుట
  • 1థెస్స 4:16-17
  • B. ప్రతి నేత్రము ఆయనను చూచునట్లుగా వచ్చుట
  • ప్రక 1:7
  • C. దొంగవలె అప్రతీక్షితంగా మరియు అకస్మాత్తుగా వచ్చుట
  • 1థెస్స 5:2-6; మార్కు 13:35-37
  • D. ప్రధానదూత శబ్దముతోను దైవిక శక్తితోను వచ్చుట
  • 1థెస్స 4:16; 1కొరి 15:50-58

III. క్రీస్తు రాకపై కొన్ని తప్పుదోవల వివరణలు (భౌతిక వాద ఖండన)

  • A. క్రీస్తు రాజ్యము ఆత్మీయమైనది, భౌతిక లోకసంబంధమైనది కాదు
  • దాని 2:44; మార్కు 1:15, 9:1; అపో 1:8, 2:1-4; కొల 1:13; ప్రక 1:9
  • B. దావీదు ఆత్మీయ సింహాసనముపై క్రీస్తు హెచ్చింపబడుట
  • 2సము 7:11-14; అపో 2:29-32; ఎఫె 1:20-23
  • C. పాలస్తీనా దేశము ఇశ్రాయేలీయులకు నెరవేరిన వాగ్దానము
  • యెహో 21:43-45; यెహో 23:14

IV. భౌతిక పునరుద్ధరణ సిద్ధాంతాల నిరర్థకత

  • A. క్రీస్తు సిలువలో కొట్టివేసిన మోషే ధర్మశాస్త్రము
  • ద్వితీ 30:1-3, 8-10; నెహె 8; కొల 2:14-17
  • B. మార్చబడిన లేవీయ యాజకత్వ క్రమము
  • హెబ్రీ 7:11-17, 8:4; నెహె 12:44; 1పేతు 2:5
  • C. కొట్టివేయబడిన పాత నిబంధన యూదుల వంశావళులు
  • లేవీ 25; ఎజ్రా 9; నెహె 7; 1తిమో 1:4
  • D. దేవాలయ ఆరాధన మరియు జంతు బలుల సమాప్తి
  • 2దిన 36:23; హెబ్రీ 10:1-4, 9

V. రక్షణ కొరకు మరియు రాకడ కొరకు మనం చేయవలసినవి

  • A. దేవుని సువార్తను విని హృదయమందు విశ్వసించుట
  • రోమా 10:17; మార్కు 16:15-16
  • B. పాపములను గూర్చి పశ్చాత్తాపపడి యేసును ఒప్పుకొనుట
  • అపో 2:38; అపో 8:37
  • C. పాప క్షమాపణ కొరకు బాప్తిస్మము పొందుట
  • అపో 22:16; గల 3:27
  • D. ప్రభువు పరిచర్యలో నిరంతరము నమ్మకంగా శ్రమించుట
  • 1కొరి 15:58

VI. ముగింపు

  • A. క్రీస్తు ఆకాశమునకు వెళ్లిన విధముగానే తిరిగి వచ్చును, సిద్ధపడాలి
  • అపో 1:11

ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు ఈరోజు హఠాత్తుగా వస్తే, నీవు ఆయనను మహిమలో ఎదుర్కోవడానికి ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నావా?

A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711

కామెంట్‌లు